Everything You Actually Need To Know About ChatGPT
seen from China

seen from Türkiye
seen from China
seen from Germany
seen from United States
seen from China
seen from China

seen from United States
seen from Germany

seen from Singapore

seen from Netherlands
seen from United States
seen from China
seen from United States
seen from China

seen from Türkiye
seen from Australia
seen from Türkiye
seen from Malaysia

seen from Romania
Everything You Actually Need To Know About ChatGPT

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
పురాతన కంబోడియన్ దేవాలయాలలో ‘నాబ్స్’ ల రహస్యం! - రాళ్లను కరిగించే పురాతన టెక్నాలజీ ఆధారాలు!
హే గైస్ ఈ రోజు నేను కంబోడియాలో ఉన్న కో కార్ పిరమిడ్ దగ్గర ఉన్నాను, ఈ రోజు మనం ఒక విచిత్రమైన టెక్నాలజీ గురించి చూడపోతున్నాము, దీని క్నోబ్స్ అని అంటారు, ఇది ఇలా ముందుకు పొడుచుకు రావడాన్ని చూస్తుంటే చాల విచిత్రంగా ఉంది కదా. ఎందుకు ఇది ఒక చేతి పిడి లాగా ముందుకు పొడుచుకు వచ్చి ఉంది? మీరు దీని ప్రక్కన ఉన్న బ్లాక్ లను చుడండి, అక్కడ చేతిపిడి లాంటిదేది లేదు కానీ ఈ బ్లాక్ లో ఉంది. అసలు ఈ నాబ్ యొక్క purpose ఏంటి?
దీన్ని ఎందుకు 1000 సంవత్సరాలకు ముందు తయారు చేసారు? ఒక వేళ ఇది ఒక సాధారణమైన చోటు అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు ఈ పిరమిడ్ యొక్క లెవెల్ ని చుట్టూ చూసేటప్పుడే ఇది నేలమట్టం కాదని మీకు తెలుస్తుంది. మెట్ల పిరమిడ్ యొక్క ఒక అంతస్తులో నేను నడుస్తున్నాను, ఇక్కడ మళ్ళీ ఈ బ్లాక్‌ను చూడండి. ఆ బ్లాక్ పైన ఒక మొక్క పెరుగుతోంది, నేను దాని పైభాగంలో చేతి పిడి లాగ ఒకటుంది. అది బయటికి పొడుచుకుని వచ్చిందని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి ఎందుకు సృష్టించబడ్డాయి, వీటి purpose ఏంటి?
ఇప్పుడు మనం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తంజావురులో ఇంకొక ఫేమస్ ఐన గుడికి వెళ్దాము. ఏ గుడి అని అందరూ గెస్ చేసేసారా? మీరు అనుకున్న విధంగానే ఇది తంజావురు బృహదీశ్వర గుడి ఏ. ఈ గుడిని కూడా కొఖర్ గుడిని కట్టిన కాలంలోనే కట్టారు, ఇది శివపరమేశ్వరుని అంకితం చేయబడిన గుడి, కానీ రఫ్ గ చూస్తే ఇది కూడా ఒక పిరమిడ్ ఏ, ఇది సుమారు 1000 సంవత్సరాలుకు ముందు కట్టిన ఒక పాత గుడి, ఈ రెండు గుడుల మధ్య ఇంచుమించు 3000km దూరం ఉన్న కూడా రెండు గుడులకు చాల విచిత్రమైన పోలికలు ఉన్నాయి.
ఉన్నదాంట్లోనే చాల పెద్ద పోలిక ఏంటంటే వాటి యొక్క అతి పెద్ద లింగాలు, తంజావురులో ఉన్న లింగం నేల భాగం నుండి సుమారు 13 అడుగుల పొడవు ఉంటుంది, కానీ నేల అడుగు భాగంలో కూడా ఈ లింగం కొన్ని అడుగుల వరకు పాతి పెట్టబడి ఉంది, నా ముందు వీడియో లో కో కార్ లో ఉన్న చాల పెద్ద క్రిస్టల్ లింగం గురించి చెప్పింది మీకు గుర్తు ఉంటుందని అనుకుంటాను. కానీ ఇప్పుడు మనం ఈ రహస్యమైన క్నోబ్ ల యొక్క మర్మం ఏంటని చూద్దాం రండి.
మనం ఈ గుడిలో కూడా చేతిపిడి లాగ ముందుకు పొడుచుకుని వచ్చిన క్నోబ్ లను చూడవచ్చు. ఈ తంజావురు గుడిలో నేను 2013 లో డాక్యూఎంట్ చేశాను అందులో చాలా interesting అయిన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ గ్రానైట్ రాళ్లతో చేయబడిన రాళ్లే, పెద్ద పెద్ద బ్లాక్స్ లను కరెక్ట్ గ ఒకటి చేయబడ్డాయి, రెండు బ్లాక్స్ మధ్యలో మీరు ఒక సూదిని కూడా దూర్చలేరు, దీని చూస్తే రాయినీ mold చేసి చేర్చినట్టు ఉంది చుడండి. కానీ ఈ క్నాబ్స్ ని చుడండి. దీని setup చూడడానికి కొంచం వింతగానే ఉంది.
ఈ గోడలో ఏ ఒక శిల్పం గాని లేదా ఏ ఒక శాసనం గాని లేదు, కాని చాల క్నాబ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీరు ఈ గోడలపై నాబ్స్ ల గుంపునే చూడవచ్చు. గోడ మొత్తం నాబ్స్ ఉన్న బ్లాకులతో నిండి ఉంది. కానీ గోడలో శిల్పాలు చెక్కిన చోట్లనైనా లేదా శాసనాలు ఉన్న చోట్లనైనా ఒక్క నాబ్ కూడా లేదు చూడండి. అవి చాలా smoothగా ఉన్నాయి. నేను దీన్ని ఎంత ఎక్కువ గమనిస్తే, చాల విషయాల యొక్క నిజాలు తెలుస్తున్నాయి. ఇంకొక ఇంటరెస్టింగ్ ఐన డీటెయిల్ ఉంది.
ఏంటేంటే ఈ గోడలో కంటికి కనిపించే విధంగా ఏ ఒక క్నాబ్స్ లేదు, కానీ క్నాబ్స్ ఉన్న రాళ్లను మన వల్ల normalగా చూడలేని చోట్లో మాత్రమే use చేసి ఉన్నారు. knobs ఉన్న స్టోన్ బ్లాక్‌లు అని అవసరం లేని చోట్లో మాత్రమే ఉన్నాయి, ఏదో ఒక పెద్ద విషయాన్ని తయారు చేసినపుడు అందులో మిగిలిన defect ఐన piece లను ఈ లాగా use చేసి ఉన్నారు. నేను ఎం చెప్తున్నానంటే? for example మీకు ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి అనుకోండి, దానికి ఒక 50000 ఇటుకలను ఉపయోగిస్తున్నారు కానీ అందులో 500 ఇటుకలు కొంచం damage అయ్యాయి ఇప్పుడు మీరు వాటి ఏం చేసుంటారు?
ఆ ఇటుకలను పడేయడానికి మీకు మనసు రాదూ కాబట్టి, వాటిని ఏదైనా చిన్న చిన్న విషయాల కోసమో లేదా కంటికి తెలియని చోట్లోనో ఉపయోగిస్తారు. దాన్నే ఈ గుడిలో మనం చూస్తున్నాము. ఈ knobs ఉన్న బ్లొచ్క్స్ అన్ని అవసరం లేని చోట్లలో ఇంకా ఎవరు చూడలేని చోట్లలో ఉన్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి అని మీరు అనుకోవొచ్చు కానీ knobs ఉన్న రాళ్లు ఈ గుడి మొత్తం కేవలం 2% మాత్రమే ఉన్నాయి. ఈ knobs లు కంబోడియాలో ఇంకా ఇండియాలో మాత్రమే కాదు egypt లో peru లో turkey అని చాలా పురాతన megalithic sitesలో అంటే పెద్ద పెద్ద రాళ్లను పెట్టి కట్టబడిన sitesలో కనిపిస్తాయి.
ఇప్పటివరకు ఈ క్నోబ్స్ యొక్క ఉపయోగం ఏంటని ఇంకా వీటి యొక్క ప్రయోజనం ఏంటని మనకు తెలియట్లేదు. Mainstream archeology, వీటి గురించి చాలా వినోదమైన సమాధానాలను ఇస్తుంది, expertలు ఈ knobs లను రాళ్లను కట్ చిన్నప్పుడే సృష్టించబడ్డాయని చెప్తున్నారు. ఎందుకు రాళ్లను కట్ చేసేటప్పుడే ఇల్లాంటివి తయారుచేయాలి? ఎందుకంటే అప్పుడే వాళ్ళ వల్ల తాడులను ఉపయోగించి రాళ్లను ఎత్తగలుగుతారని చెప్తున్నారు.
కానీ ఈ నాబ్ ల యొక్క position ని చుడండి, సమానంగానో లేదా uniformగానో లేవు, for example ఈ రాయిలో ఉన్న knobని ఉపయోగించి తాడుతో రాయినీ పైకి ఎత్తితే అది ఒక పక్కగా జారిగిపోతుంది, knobs uniformగ లేకపోతే దాన్ని తాడుతో పైకి లాగలేరు, తరువాత ఇందులో అన్ని నాబ్స్ చాలా చిన్నవిగా ఉన్నాయి, ఒక వేలు సైజు లో కూడా లేవు, అయితే ఎలా వీటిని తాడుతో పైకి లాగను కుదురుతుంది.
- Praveen Mohan Telugu
30 అడుగుల స్ఫటిక లింగం కంబోడియాలో కనుగొనబడింది? పురాతన కో కెర్ పిరమిడ్ అధునాతన సాంకేతికత?
హాయ్ గైస్, ఈ రోజు మనం 30 అడుగుల ఎత్తు గల ఒక పురాతన లింగం గురించి investigate చేయబోతున్నాము, అవును మీరు విన్నది correct ఎహ్, ఆ లింగం ముప్పై అడుగులు ఎత్తు ఉంటుంది, ఇది అద్దం లాంటి transparent గా ఉన్న crystalతో తయారు చేయబడింది. ఇంకా ఈ లింగం కొత్తది కాదు, ఇది వెయ్యి సంవత్సరాలకు ముందు తయారు చేయబడింది, ఇంకా కంబోడియాలోని అడవి మధ్యలో, పురాతన హిందువులచే కట్టబడిన ఒక గుడి లోపల ఈ లింగం ఉంచబడింది.
ఇంకా ఇదే ఆ స్ఫటిక లింగాన్ని కలిగి ఉన్న హిందూ దేవాలయం. మొదటి సారి దీన్ని చూసేటప్పుడు, నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ఇది చూడడానికి హిందూ దేవాలయంలా అస్సలు కనిపించలేదు. దీనికి, ఇంకా మాయన్ పిరమిడ్ కి చాలా విషయాలు match అవుతున్నాయి, కానీ ఈ గుడిని శివ పరమేశ్వరుని కోసం కట్టబడిందని archeologistsలు confirmగా చెప్తున్నారు. అంతే కాకుండా archeologists లు ఇక్కడ రాతి శాసనాలను కనిపెట్టారు, అందులో ఒక పెద్ద లింగం ఇక్కడ ఉండేదని రాయబడిఉంది.
సాధారణంగా, నేను నిర్మాణాన్ని రాసిస్తాను, ఇంకా ఈ పిరమిడ్ యొక్క size, ఇంకా shape ఎలా ఉందని చూస్తాను, కానీ ఇప్పుడు ఇక్కడున్న ఈ స్పటిక లింగాన్ని చూడడానికి నేనువేచి ఉండలేను. ఇక్కడ ఉన్న ఈ అసలైన మెట్లు ఇప్పుడు పూర్తిగా పాడైపోయి, ఉపయోగించలేని స్థితిలో ఉన్నాయి, కానీ మరొక వైపు కూడా మెట్లు ఎక్కువ ఉండాలని నేను అనుకుంటున్నాను. నేను ఈ పిరమిడ్ చుట్టూ నడిచివస్తున్నపుడు, నా ఊహ తప్పు అని అర్ధమైంది, అసలు మెట్లు పిరమిడ్ యొక్క ఒక వైపు మాత్రమే నిర్మించబడ్డాయి, ఇంకా మరొక వైపు మెట్లు లేవు, ఈ గోడలన్నీ చాలా గట్టివైన రాళ్లతో కట్టారు.
పిరమిడ్ వెనుక భాగంలో, ఒక వింత పూజాలు చేయడం నేను చూసాను. ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది, బహుశా ఆ పెద్ద స్పటిక లింగం ఇక్కేడే ఉండుంటుందేమో, కానీ నేను అక్కడికెళ్లి చూసినప్పుడు స్థానిక కంబోడియన్లు ఏనుగు విగ్రహాన్ని ఆరాధించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. కాంబోడియన్లు ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడరు, ఆ పెద్ద స్పటిక లింగం ఎక్కడ ఉందని నేను వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ లో అడిగాను, అందుకువాళ్ళు ఈ పిరమిడ్ పైభాగానికి చూపించారు. నేను ఇప్పుడు పిరమిడ్ పైకి వెళ్ళడానికి కొత్తగా కట్టిన చెక్క మెట్లను చూసాను కాబట్టి నేను దానిని ఎక్కడం ప్రారంభించాను.
స్పటికతో తయారు చేసిన 30 అడుగుల పొడవైన లింగం, పురాతనమైన ఈ పిరమిడ్ పైభాగంలో ఏర్పాటు చేసారా? అది చూడటానికి చాలా అద్భుతంగా ఉండుంటుందేమో కదా. పిరమిడ్ యొక్క రాళ్ళు నన్ను పిలుస్తున్నట్టుగా ఉన్నాయి, ఇవన్నీ వెయ్యి సంవత్సరాలకు ముందే వీటిని cut చేసి ఇక్కడ స్థాపించారు, కానీ నా లక్ష్యం మాత్రం, ఆ పెద్ద స్పటిక లింగాన్ని చూడడమే. చివరకు నేను పైకి చేరుకున్నాను, కానీ నేను చాలా disappoint అయ్యాను ఎందుకంటే నాకు ఇక్కడ క్రిస్టల్ లింగం కనిపించలేదు, కానీ, నేను పెద్ద పెద్ద విరిగిన శిల్పాలతో నాశనమైన ఆలయ నిర్మాణాన్ని చూసాను.
అక్కడ కాలి గది మాత్రమే ఉంది, దానికి రక్షణగా చెక్క తలుపులు వేసి ఉంచారు. ఏదేమైనప్పటికీ, ఈ విరిగిన రాతి దిమ్మెలపై ఎక్కాలని నాకు అనిపిస్తోంది. ఇలా చేయడం ప్రమాదకరమే, కాని నేను ఈ ప్రాంతంలో విచిత్రమైనదేదో ఉందని నాకు అనిపిస్తోంది. ఆపై నేను ఇక్కడ నిజంగా అసాధారణమైనదాన్ని కనిపెట్టాను. అది ఒక round ఐన hole, exactగా పిరమిడ్ మధ్యలో కట్టబడి ఉంది. దాని చుట్టూ నిర్మించిన పెద్ద పెద్ద గోడలు, ఇంకా square base యొక్క మిగిలిన వస్తువులు ఉన్నాయి చూడండి, ఈ రంధ్రంలో ఖచ్చితంగా ఒక పెద్ద స్థూపాకార లింగం ఉండుండాలి.
ఇది ఒక కట్టుకథ కాదు, ఒకప్పుడు ఇక్కడ ఒక పెద్ద లింగం ఉండేదని Archeologists and Historiansలు కచ్చితంగా చెప్తున్నారు, కానీ ఇది ఎలా రహస్యంగా మాయమైందని ఎవరికీ తెలియదు. ఎవరూ కూడా దీని దగ్గరకు రాకుండా ఉండడానికి కంబోడియా ప్రభుత్వం దీన్ని strictగా నిషేధించారు, కానీ నాకు ఆ పెద్ద రంధ్రాన్ని చాలా దగ్గరకు వెళ్లి చూడాలని ఉంది, కాబట్టి నేను నా జూమ్ లెన్స్ తీసుకొని, ఒక మంచి point కి చేరడానికి పైకి వెళ్ళాను. కొన్ని కోణాల నుండి చూస్తుంటే, ఇది కేవలం కొన్ని అడుగుల లోతుతో ఉన్నట్టుగా అసలు లోతులేని రంధ్రంలా కనిపిస్తుంది.
నేను దానిని వేరే angle నుండి చూడటానికి try చేసినప్పుడు, ఈ గుంత లోతుగా కనబడుతున్నదాన్ని మీరే చూడవచ్చు. నేను హోల్ ను పై వైపు నుండి చూడటానికి ప్రయత్నించినప్పుడు, నేను క్లిక్ చేసిన ఈ ఫోటోలను చూడండి, ఇది కేవలం హోల్ కాదు, రాళ్లను చాలా perfect గా కట్ చేసి చేయబడిన చాలా లోతైన హోల్ అని మనకు స్పష్టంగా కనబడుతుంది, దీని నుండి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఈ హోల్ ఎక్కడి వరకు వెళ్తున్నదని చూడలేము. ఈ హోల్ ఎంత వరకు లోతైనది?
ఈ హోల్ పిరమిడ్ దిగువ వరకు అంటే భూమి అడుగు భాగం వరకు వెళ్లే అవకాశం ఉందా? ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా లాంటి ఈజిప్టు పిరమిడ్లు లోపల విశాలమైన రహస్య గదులను కలిగి ఉన్నాయి. ఈ పిరమిడ్ లోపల కూడా రహస్య గదులు దాగి ఉన్నాయా? మన పురాతన హిందూ దేవాలయాలలో, ప్రజలు ఇప్పటికీ క్రిస్టల్ లింగాలను ఆరాధిస్తారు, వీటిని స్పాటిక లింగాలు అని అంటారు. నేను కొన్ని పెద్ద క్రిస్టల్ లింగామ్లను చూశాను, కాని ఖచ్చితంగా 30 అడుగుల పొడవైన అద్దం లాగ transparentగా ఉండే ఒక లింగం చాలా ప్రత్యేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్టల్ లింగంగా ఉండుండాలి. originalగా కట్టబడియున్న పురాతన మెట్ల స్థానాన్ని చూడండి: 1000 సంవత్సరాలకు ముందు ఈ పిరమిడ్ పైకి ఎక్కి ఈ పెద్ద లింగాన్ని ఆచరించిన ప్రజలు ఈ అసలైన మెట్లనే ఉపయోగించుంటారు.
- Praveen Mohan Telugu
#Incredibletechnology #HinduisminCambodia ప్రపంచంలోనే మొట్టమొదటి బ్రహ్మ దేవాలయం!! 800 సంవత్సరాల పురాతన దేవాలయం చుట్టూ అనేక అద్భుత కథలు!
Hey guys, ఈ రోజు మనం కంబోడియాలో ఉన్న 'ట ప్రామ్' అనే గుడికి వెళ్లబోతున్నాం. దీన్ని 12వ శతాబ్దం చివరిలో కట్టారని Archeologistలు అనుకుంటున్నారు, కాబట్టి ఈ గుడి సుమారు 800 సంవత్సరాల పురాతనమైనది. మరి ‘ట ప్రామ్’ అనే పదానికి అర్ధం ఏమై ఉంటుంది? ‘Ta Prohm’ అంటే ancestor brahma అంటే ‘పూర్వపు బ్రహ్మ’ అని అర్ధం, హిందూ సృష్టి కర్త అయినా బ్రహ్మను కంబోడియా ప్రజలు తమ పూర్వికులలో ఒకరిగా భావిస్తారు.
కానీ, ఈ గుడి యొక్క అసలైన పేరు రాజ విహార, అంటే సంస్కృతంలో రాజు గారి Rest-House అని అర్ధం. ఈ గుడి రెండు ముఖ్యమైన విషయాలకు పేరు పొందింది, అవి ఏంటంటే ఒకటి ఈ డైనోసార్ యొక్క శిల్పం, ప్రత్యేకంగా ఇది Stegosaurus shapeలో ఉన్న ఒక డైనోసర్, ఇది ఇక్కడున్న గోడలలో ఒకదానిపైన ఉంది, దీని గురించి already నేను full వీడియో చేసి మీకు చూపించాను.
రెండవ విషయం ఏంటంటే, ఈ చెట్లే ఎహ్, ఇలాంటి పెద్ద పెద్ద రాక్షస చెట్లు ఈ గుడి మొత్తాన్ని ఆక్రమించాయి అనే చెప్పవచ్చు. నా ఉదేశ్యం ఏంటంటే, ఈ చెట్లు నిజంగా ఇలా పెరిగి ఉన్నదాన్ని, ఇంకా ఈ గుడి మొత్తాన్ని నాశనం చేసే తీరును చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది అసలు ఎలా జరిగుంటుంది? సుమారు 500 సంవత్సరాలకు ముందే కంబోడియా ప్రజలు ఈ మొత్తం నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అందుకే ఈ నగరంలో ఉన్న చాలా గుడులలో ఇలా పొదలు ఇంకా చెట్లు పెరగడం మనం చూస్తున్నాము, కానీ ఈ గుడిలో మొక్కలను ఇంకా పక్షులను ఆకర్షించే విధంగా ఏదో ఒక రకమైన విచిత్రమైన శక్తి ఉంది.
అందుకే ఇక్కడ మనం చాలా మొక్కలను, పెద్ద పెద్ద చెట్లను, పక్షులను చూస్తున్నాము. నిజానికి, ఏదో ఒకరోజు ఈ చెట్లన్నీ ఈ గుడి మొత్తాన్ని ఆక్రమించేస్తాయని పురాతన బిల్డర్లు అప్పుడే అంచనా వేసేసారు, అది మాత్రమే కాకుండా futureలో ఈ గుడికి ఏమవుతుందని కూడా ఈ శిల్పాలలో చెక్కారు చూడండి. ఈ గుడి లోపలే చాలా చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయి చూడండి, వీటిలో ఒక గుడి లోపలికి వెళ్లి అక్కడ ఏముందని చూద్దాం రండి. ఒకప్పుడు ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉండేవేమో కానీ, ఇప్పుడు పైన ఉన్న ceiling అలానే ఈ గోడలన్నీ కూలిపోయినట్లు మీరే చూడవచ్చు.
ఇక్కడ పెద్ద పెద్ద రాళ్లు నేలపై పడిపోయున్నాయి కాబట్టి, ఒక్కప్పుడు ఇక్కడ ఏముండేదని అసలు guess కూడా చేయలేకపోతున్నాం. దీని side viewని చూడండి, దీన్ని చూస్తుంటే ఒక రథం లాగా ఉంది కదా! ఏదో ఒక సమయంలో ఈ గుడి ఇంకా పక్కనే ఉన్న అడవి నెమ్మదిగా ఎలా కలిసిపోయాయో చూస్తుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ గుడి అమెరికన్ ప్రజలలో చాలా బాగానే ప్రాచుర్యం పొందింది, అది మాత్రమే కాకుండా, గుడిని full గా ఆక్రమించిన ఈ రాక్షస చెట్లు క్రింద నిల్చోని వాళ్ళు చాలా photosలను కూడా తీసుకుంటున్నారు.
Tomb Raider అనే English movieలో ఈ particular locationని ఉపయోగించారు, అంతవరకు ఎవరికీ తెలియని ఈ గుడి, ఆ movie తరువాత ఒక పెద్ద tourist placeగా మారింది. నేడు భారత ప్రభుత్వం restoration project అంటే పునరుద్ధరణ ప్రాజెక్ట్ కోసం kontha amount ని నిధిగా ఇస్తున్నారు, అది మాత్రమే కాకుండా Indian archeology department వాళ్ళు కూడా కాంబోడియా ప్రభుత్వంతో కలిసి, ఈ గుడిలో నాశనమైన, పాడుబడిన పురాతన నిర్మాణాలను బాగుచేస్తూ వస్తున్నారు. మనం ఇప్పుడున్న photosని, పాత photosని compare చేసి చూద్దాం, చెప్పాలంటే వీళ్ళు చాలా బాగానే work చేశారు.
ఈ గుడిలో interesting అయినా శిల్పాలు చాలా ఉన్నాయి, కానీ వాటిలో చాలా శిల్పాలు ఈ చెట్ల వల్ల నాశనం అయిపోయాయి. ఈ చెట్టు వేర్లు చూడండి, వీటిని చూస్తుంటే ఒక పెద్ద పాము ఈ గుడి మొత్తాన్ని చుట్టేసినట్టు కనిపిస్తుంది కదా! ఇక్కడ ఈ గోడపైన విచిత్రమైన ఒక బొమ్మను చెక్కారు చూడండి. అసలు ఇది ఏమైయుంటుంది? ఇది ఐదు తలల నాగుపాము, కానీ ఈ బొమ్మలో ఏదో తప్పుగా ఉంది, దాని మిగిలిన శరీరం ఎక్కడ ఉంది?ఈ గోడని బాగా గమనించి చూస్తే, అందులోనే చాలా ఆధారాలు మనకు కనిపిస్తాయి, మీరు guess చేయగలుగుతున్నారా ఇది ఏంటని?
దీని కింద పెద్ద గోర్లతో ఒక కాలు ఉంది చూడండి, కానీ పాములకు అసలు కాళ్ళు ఉండవు కదా! అది మాత్రమే కాదు, ఈ రెండు sideలలో, పెద్ద రెక్కలు విరిచి ఉన్నాయి చూడండి. కచ్చితంగా ఆ కాలంలో అద్భుతమైన చెక్కడాన్ని ఇక్కడ చెక్కుంటారు. అది ఏంటీ? ఇది పక్కనే ఉన్న గుడిలో చెక్కిన శిల్పం, ఒకవేళ ఆ శిల్పం ఇదే విధంగా ఉండుండేదేమో. ఈ శిల్పంలో ఉన్నది గరుడ అనే దేవుడు, ఇది ఒక పెద్ద పక్షి, తన రెండు కాళ్లతో, రెండు నాగులను గట్టిగా పట్టుకుని ఉంది. అది మాత్రమే కాకుండా, ఈ నాగుపాముల తోకలను గరుడ పక్షి తన తలకి పైన పట్టుకుని ఉంది.
నాగులను హింసించి పీడిస్తున్న ఈ అద్భుతమైన గరుడ శిల్పం ఒకప్పుడు ఈ ట ప్రామ్ గుడిలో ఉందనడంలో ఎలాంటి సందేహమే లేదు. కచ్చితంగా ఇది ఒక అద్భుతమైన శిల్పంగానే ఉండేది, కానీ దురదృష్టవశాత్తు కావాలనే మనుషులు దీన్ని నాశనం చేసారు, కచ్చితంగా ఇది ప్రకృతి ప్రభావం అయితే కాదు. అయితే, గరుడ ఈ నాగులను ఏం చేస్తున్నాడు?
మన భారతీయ హిందూ మతంలో ఈ గరుడ కేవలం నాగులను తన చేతులతో పట్టుకున్నట్టు లేదా కొన్ని సార్లు తన ముక్కుతో పట్టుకున్నట్లు చూపించారు. కానీ South East Asiaలో అంటే ఈ కాంబోడియా, థాయిలాండ్ దేశాలలో చూసుకుంటే, ఈ విధంగా గరుడ తన కాళ్లతో నాగుపాము తలని కిందికి పట్టుకొని, నాగుపాము తోకని తన తలకి పైన ఎత్తి పట్టుకున్నట్లు చూపించారు. దీని వెనుక ఉన్న ఒక విచిత్రమైన కథని కంబోడియా ప్రజలు నా దగ్గర చెప్పారు.
- Praveen Mohan Telugu
హిందూ దేవాలయాలలో కొత్త పురాతన సాంకేతికత కనుగొనబడిందా?
Hey guys, ఈ రోజు మనం చాలా interesting అయిన పురాతన rock binding technology గురించే చూడబోతున్నాము. దీన్ని మీకు చూపించడానికి నేను చాలా excitingగా ఉన్నాను, ఎందుకంటే ఇది చాలా విచిత్రమైన, ఒక కొత్త technology ,ఈ technology గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు, కాబట్టి, ఈ వీడియోని చివరి వరకు చూసి, మీరు ఏమనుకుంటున్నారో అని నాకు comment sectionలో చెప్పండి.
Normalగా నేను మీకు rock cutting technology గురించి చూపించాను కానీ, ఈ రోజు ఈ వీడియోని బాగా గమనించండి, పాతకాలపు స్థపతిలు ఎలా ఈ రెండు రాళ్లను కట్టారు అనే దానిపై focus పెడదాం, దీనినే rock binding technology అని అంటారు. రాయిని cut చేయడం ఎంత ముఖ్యమో రాయిని joint చేసేది కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకు కంబోడియాలో ఉన్న ఐదు వందల సంవత్సరాల పురాతన గుడిని మనం చూద్దాం.
ఈ రాయిని ఎక్కడ join చేసారని మీరు చెప్పగలరా? Of course, ఈ రాయి ground levelలో ఉందంటే, మరి next levelలో ఉన్న రాయి ఎక్కడుంది? ఇక్కడ మీరు separate చేసిన రాళ్లను ఎన్ని చూస్తున్నారు? వాటిని ఎలా join చేశారు? Rock binding technologyకి ఇదే ఒక మంచి example. So, పురాతన స్థపతిలు ఈ రెండు రాళ్లను ఎలా ఒకటి చేశారు? కంబోడియాలో ఉన్న గుడులలో, రాళ్లపై ఉన్న ఇలాంటి విచిత్రమైన చీలిక ఆకారాన్ని మనం చూడవచ్చు. దీన్ని first చూసినప్పుడు, ఇది ఏంటని మనకు అర్ధం కాలేదు.
ఈ రాయిని చూడండి, దీన్ని T shapeలో cut చేశారు. ఏ కారణం కోసం ఈ రాయిని T shapeలో cut చేశారు? So, ఈ T shapeలో ఉన్న ఈ cuts ఏంటని వివరించడానికి నేను try చేస్తాను. ఇక్కడ నేను foam లాంటి ఒక రకమైన soft materialని తీసుకున్నాను చూడండి, ఇవి ఈ గుడి గోడలో ఉన్న రెండు పెద్ద stone blocks అని ఊహించుకోండి. నేను ఇప్పుడు ఈ రెండు stone blocksని కలపడానికి ఏం చేస్తానంటే. నేను ప్రతి stone block పై T shape లో cut చేయబోతున్నాను.
So, నేను ఈ block పైన ఒక T shapeని cut చేస్తాను, and ఈ block పైన ఇంకొక T shapeని cut చేస్తాను. Actually, ఈ blocks లను ఈ విధంగా ఒకటిగా కలిపితే మనము H shape లో cut చేసుకోవచ్చు. So, ఇక్కడ నేను H shapeలో cut చేస్తాను. కానీ ఎందుకు ఇది అవసరం? ఇప్పుడు ఈ shapeకి మధ్యలో molten metal అంటే కరిగించిన metal లోహాన్ని దీనిపైన పోయబోతున్నాను, కానీ కరిగిన metal లోహాన్ని ఈ foam పైన పోయలేను, ఎందుకంటే వేడి లోహాన్ని దీని పైన పోశానంటే ఇది పూర్తిగా నాశనం అయిపోతుంది.
అయితే ఈ hot glueనే కరిగించిన లోహమని ఊహించుకోండి. ఇప్పుడు ఈ hot glueని దీనిపైనా పోస్తున్నాను, ఇప్పుడు దీని పైన ఈ hot glue బాగా స్థిరపడాలి. And ఇప్పుడు ఇది బాగా గట్టి అయ్యేవరకు wait చేయాలి కాబట్టి కొన్ని నిమిషాలు వేచి ఉందాం. Ok ఇప్పుడు ఇది గట్టి అయ్యింది, చూడండి ఏం జరిగిందో. ఈ blocks ఇప్పుడు ఒకదానికొకటి కలిసిపోయాయి చూడండి, నేను దీన్ని అటు ఇటు లాగవచ్చు, తొయ్యవచ్చు, ఇది ఒకే stone block లాగ అయిపోయింది. Actually, నేను ఒక blockని ఎత్తి పట్టుకుంటున్న, కానీ, ఇంకొక block ఈ blockతో ఎలా ముడిపడి ఉందో చూడండి.
అదే విధంగా ఈ block కింద పడలేదు, ఈ blocks బాగా అతుక్కున్నాయి. ఇది రెండవ block, ఈ రెండు blocks ఒకటికి ఒకటి కలిసిపోయాయి. చూడండి, పురాతన స్థపతిలు ఎంత తెలివిగా కంబోడియాలో ఇంత అద్భుతమైన techniqueని చేశారో కదా. దీన్ని పురాతన clamping technology అని చెప్పొచ్చు, కొన్ని సార్లు ఈ cuts లను Keystone Cut Technology అని కూడా చెప్పొచ్చు. ఇది చాలా interesting అయినా పాతకాలపు rock binding technology. దీన్ని నేను కేవలం ఊహించి చెప్పడంలేదు, భారతదేశంలో తెలంగాణలో ఉన్న వరంగల్ fort అనే పాతకాలపు siteలో మనం ఈ metal clampsని చూడవచ్చు.
700 సంవత్సరాలకు ముందే ఈ విధమైన metal clampsని ఉపయోగించి మర్మమైన నిర్మాణాలను కట్టారు, ఈ placeలో చూడండి వివిధ రకాల stone block ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. ఈ విధంగా పాతకాలపు metal clamp లేకపోతే ఈ పెద్ద gate ఇప్పటికీ ఇక్కడ నిల్చొని ఉండేదే కాదు. అయితే, ఈ పాతకాలపు metal clamps technology, హిందూ గుడులలో మాత్రమే కాదు, ఇదే విధమైన technology అంటే పాతకాలపు metal clamps, ప్రపంచంలో చాలా places లలో చూడవచ్చు, South Americaలో ఉన్న museums లో ఇంకా పెరూ లాంటి దేశాలలో కూడా ఉంది.
గ్రీస్ లో కూడా మనం ఇలాంటి metal clampsను చూడవచ్చు, పెద్ద పెద్ద stone blocksను పెట్టి కట్టడానికి ఉపయోగించారు, ఇవి 2500 సంవత్సరాల పాతవి, ఈ palceని delphi అని అంటారు. కానీ, నేను ఇక్కడ చాలా కొత్తగా ఉన్న కొన్ని విషయాలను కనిపెట్టానని మీకు మొదట్లో చెప్పాను గుర్తుందా! అలానే కంబోడియాలో ఉన్న ట ప్రామ్ గుడికి వెళదాం రండి, ఇక్కడ చాలా interestingగా ఉన్న కొన్ని విషయాలను మనం చూడవచ్చు. ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు?
ఒక మెటల్ బిగింపు యొక్క కలయిక ఉంది, అలానే పక్కనే ఉన్న రెండు stone blocksపై చాలా లోతుగా drill చేసినా రంధ్రాలను చూడండి. గుర్తుందా, నేను మీకు చూపించిన విధంగా key stone cuts ఇంకా roundగా ఉన్న holes ఇవన్నీ పాతకాలపు గుడిలో చూసాము కానీ, ఈ రెండు techniques యొక్క combination మంచి resultsని ఇస్తుంది. నేను మంచి results అని దేనికోసం చెప్తున్నానంటే? నేను ఇక్కడ, అదే విధంగా ఉన్న cutsను ఇంకా holesలను, మళ్లీ చేసి, పాతకాలపు స్థపతిలు ఏం చేసారో దాన్ని చేయబోతున్నాను. ఇక్కడ నేను రెండు stone blocks లను తీసుకొని, వాటిని పక్క పక్కనే పెట్టాను.
- Praveen Mohan Telugu

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
రహస్యంగా దాగి ఉన్న నాగలోక ద్వారం..! ఏడు తలల నాగం వెనుక మిస్టీరియస్ సైన్స్?
హే గాయ్స్ ఈ రోజు మనం కాంబోడియాలోని అత్యంత పురాతనమైన ప్రియా విహార్ అనే గుడిలో అద్భుతమైన కొన్ని అంశాలను చూడబోతున్నాము. దాదాపు 1700 అడుగుల ఎత్తు ఉన్న కొండ శిఖరం పైన ఈ గుడి యొక్క complex ఉంది కాబట్టి ఇప్పుడు, మనం ఈ preah vihear గుడికి చేరుకోవడానికి నిటారుగా ఉన్న రోడ్ల గుండా చాలా జాగ్రత్తగా drive చేసుకుని వెళ్లాలి, అప్పుడే మనం పైకి చేరుకోగలుగుతాము, ఆపై మనము కారును పార్క్ చేసేసి గుడిని దర్శించుకుంద్దాం రండి.
అయితే మన పాతకాలపు ప్రజలు గుడిని చేరుకున్న పద్ధతి ఇది కాదు, వాళ్ళుకొండని ఎక్కి రావడమనేదాన్ని ఒక ఆచారంగా పెట్టుకున్నారు, example గా చెప్పాలంటే, ఇప్పట్లో కూడా మొక్కు అని తిరుపతి కొండపైకి పాదయాత్ర చేస్తారు కదా ఆ విధంగా అనమాట, So పురాతన ప్రజలు ఈ గుడి పైకి ఎలా ఎక్కి రాగలిగారనేదాన్ని మనం experience చేయాలనుకుంటే ప్రస్తుతం ఇప్పుడు visitors కోసం close చేసిన ఈ entrance నుండే వెళ్ళాలి.
ఇది పురాతనమైన ఒక మెట్ల కట్టడం, దీన్ని చుసిన వెంటనే ఈ entrance ని రెండు పెద్ద నాగదేవుళ్లు కాపలాగా దీన్ని రక్షిస్తుండడం మీరు చూడవచ్చు. మనము నాలుగు అంటే పాములు అని అనుకున్నప్పటికీ, పాతకాలంలో నాగం అంటే పాము కాదు, కానీ అది ఒక reptilian లాంటి ఒక వినోదమైన రూపం ANI పురాతన హిందూ గ్రంథాల్లో వివరించి చూపించారు. కానీ వీటి sizeని చూడండే, ఒక్కొక్కటి చాలా పెద్దగా, భయంకరంగా ఉన్నాయి కదా.
నా హైట్ తో వీటిని పోల్చి చూస్తే పడగ విప్పిన పాము తల ఒక్కటి మాత్రమే ఇంచుమించు 15 అడుగుల ఎత్తు ఉంటుంది. కానీ ఈ నాగుపాము యొక్క సైజు మాత్రమే మనల్ని ఆశ్చర్యపరచలేదు, ఇక్కడ దీని detailsని కూడా చూడండి. నాగులు అంటేనే పాములు అని మాత్రమే మనం అనుకుంటాం కానీ ఇక్కడ వీటి తలను చూడండి. పాములకు మనుషుల్లా పళ్లు ఉంటాయ ఏంటి? మామూలుగా మనం అనుకునేది ఏంటంటే, పాములకి పళ్ల వరసలు ఉండవు, వాటికీ విషం ఎక్కించే పదునైన కోరలు మాత్రమే ఉంటాయని మనం అనుకుంటాము, అయితే అది నిజం కాదు.
మనలో చాలా మందికి తెలియనిది ఏంటంటే పాములకు కూడా పళ్ల వరసలు ఉంటాయని, చూసారా అయితే పురాతన ప్రజలు మనకంటే ఎక్కువ తెలివున్నోళ్లుగా ఉన్నారు. ఇక్కడున్న నాగం యొక్క తలని చూడండి, దానికి ఒక తల లేదు, మొత్తం 7 తలలను ఉన్నాయని మేరె లెక్కించవచ్చు. ఈ ఏడు తల నాగుపాము యొక్క ప్రాముఖ్యత ఏంటి? And అప్పటి కాంబోడియన్సు ఇంత చక్కగా ఇలాంటి ఒక రూపాన్ని ఎందుకు చెక్కారు? కాంబోడియన్లు ఈ నాగం అనే భూగర్భ జాతి ఇప్పుడు కూడా సొరంగాలలో జీవిస్తున్నాయని నమ్ముతున్నారు, అది మాత్రమే కాకుండా వీళ్ళే ఈ జాతి యొక్క వారసులని కూడా చెప్పుకుంటున్నారు.
అందుకే వెయ్యి సంవత్సరాలకు కూడా ఈ నాగ దేవతలకు వాళ్ళు నైవేద్యాలు తెస్తూ ఉన్నారు, ఎందుకంటే కాంబోడియన్లు వీళ్ళను పూర్వీకులుగా భావిస్తున్నారు. కాంబోడియా కథనాల ప్రకారం Preah Thorng అనే ఒక మనిషి, Neang Neak అనే నాగరాజకుమారిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల కలయికతో Khmer అనే కంబోడియన్ జాతి జన్మించిందని చెప్తున్నారు. ఇలాంటి ఒక జీవి నిజ జీవితంలో సాధ్యమవుతుందా అని నన్ను అడగకండి, ఎందుకంటే మన చరిత్ర గురించి మనం పైపైన మాత్రమే తెలుసుకున్నాము.
ఈ మధ్యనే recentగా కొన్ని పాములకు రెండు తలలు ఉన్నట్టుగా కనిపెట్టారు, ఇంకా సైంటిస్టులు ఇవన్నీ జెనెటిక్ మ్యుటేషన్ వల్ల జరిగినవని చెప్తున్నారు. ఒకవేళ ఇవి కూడా అలాంటి పురాతన జెనెటిక్ ఇంజినీరింగ్ వల్ల ఏర్పడివుండొచ్చు, లేదా? శిల్పులు దేవుళ్ళ విగ్రహాలను చెక్కేటప్పుడు పది ఆయుధాలను చూపించడానికి పది చేతులతో చుపిస్తాము కదా, ఆవిధంగానే ఈ నాగుల యొక్క పవర్ ని చూపించడానికి వీళ్ళ లక్షణాలను ఎక్కువ చేసి చెక్కి ఉండవచ్చు.
ఒక్కొక్క పాము యొక్క తలను చూడండి, నిజమైన పాముకు ఉండే విధంగా scales లాంటి గీతాలను కూడా చాలా perfect గా చెక్కారు, వెయ్యి సంవత్సరాలైనప్పటికీ ఇది ఒక విధమైన ని కలిగిస్తుంది. వాటి scales చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా. కానీ అడుగున చూసుకుంటే, ఒక విచిత్రమైన డీటెయిల్ ఉంది, అది చూడడానికి పక్షులకు ఈకలు ఉన్నట్టుగా ఉన్నాయి కదా. పూర్వం పాములకు ఈకలు ఉంటాయా ఏంటి?
Mexico దేశంలో పురాతన మాయం ఇంకా నాగరికతలలో నాగ దేవుళ్ళకు రెక్కలు ఉన్నట్టుగా చుపించారు, ఆ దేవుని పేరు Kukulkan or Quetxlocoatl అని పిలుస్తారు. అయితే ఇక్కడ మనం ఇంకా చూడాల్సింది ఏంటంటే.ఈ ఎగిరే నాగుల చెక్కడాలను ఎక్కడ చెక్కారని చూడండి, వీటిని మెట్లకి రెండు వైపులా చెక్కారు దీన్నే మనం ఇక్కడ కంబోడియాలో చూస్తున్నాం.
కంబోడియాలో ఉన్న అనేక చోట్లలో mexico లో ఉన్న maayan గుడి లాగానే ఈ రెక్కలు ఉన్న పాములు మెట్లను కాపలా కాస్తూ ఉండడం మనం చూడవచ్చు. ఇది కేవలం coincidence ఆహ్? కానీ మనము ఇప్పుడు లోక నాగరికతలను పోల్చి చూడట్లేదు, ప్రియా విహార్ గుడిలో ఉన్న నాగ దేవతల దగ్గరకు మళ్ళీ వద్దాం. అయితే ఇవి పెద్ద పెద్ద నాగదేవతల తలలు మాత్రమేనా? లేదు, వీటికి శరీరాలు కూడా ఉన్నాయి.
ఈ శరీరాల పొడవును చూడండి, అవి ఒక్కొక్కటి 100 అడుగుల పొడవు ఉంటాయి. 100 అడుగుల పొడవాటి పాము శరీరాలను అడ్డుగోడలుగా లేదా పారాపెట్ గోడలుగా డిజైన్ చేయడం చూడడానికే చాలా అద్భుతంగా ఉంది కదండి. నాగదేవుళ్ళ శరీరాన్నిఅనేక రాతి బ్లాకులతో కట్టారు, అది పైభాగంలో arch అంటే వంపులాగా తిరిగి ఉంది. ఈ బ్లాక్‌లు చాలా perfectగా align చేసున్నారు ఇంకా ఈ దారి చివరి వరకు దీన్ని extend చేసారు.
- Praveen Mohan Telugu
ధ్వనిని ఉపయోగించి కాలాన్ని తెరువగలమా? చరిత్రను బద్దలు కొట్టే పూర్వీకుల సృష్టి!
Hey guys ఈ రోజు మనం కాంబోడియాలో ఉన్న ప్రియా విహార్ అనే 1000 సంవత్సరాల పురాతన గుడిలో ఉన్నాము, ఇక్కడ మనం ఒక వింతైన రాక్ కటింగ్ టెక్నాలజీ గురించి చూడబోతున్నాము. దీన్ని మీకు చూపించడానికి నేను చాలా excitedగా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి ఒక రాక్ కటింగ్ టెక్నాలజీ ఉందనేది నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇలాంటి టెక్నాలజీ ని మీరు ఇంతకు ముందు ఎక్కడ ఎప్పుడు చూసి ఉండరని అనుకుంటున్నాను. ఈ హాల్లో ఉన్న ceilingని చూస్తున్నారా కదా?
ఈ సీలింగ్ యొక్క షేప్ ని చూడండి, అది ఒక ఆర్చి లాగా ఉంది కదా, దీన్ని architecture లో మనము వాల్ట్ అని కూడా అంటాం. కానీ ఈ రాళ్లను చూస్తుంటే ఏదో వింత దాగి ఉన్నట్టుగా ఉంది, ఈ ceiling యొక్క పై భాగంలో ఉన్న రాళ్లను జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా అద్భుతంగా ఉంది కదా ఎందుకంటే ఈ arch shape అన్ని సాండ్‌స్టోన్‌తో తయారయిన రాతి blocks. పాతకాలపు స్తపతిలు ఈ sandstone ముక్కలను తీసుకొని వాటిని ఇలా bend చేసి ఆర్చిలాగా మార్చారు.
ఈ పైన ఉన్న రాళ్లను key stones అని అంటారు, ఈ హల్లో ఉన్న key stonesని రబ్బర్ ముక్కల్లాగ బెండ్ అయి ఉన్నాయి. ఈ పిక్చర్ ని మనం అడ్డంగా తిప్పి చూపించినప్పుడు ఈ ఆర్చెస్ ఎంత అద్భుతంగా ఒంపులు తిరిగి ఉన్నాయో మనం clearగా చూడవచ్చు. అయితే ఇది నిజంగా అంత ప్రత్యేకమైనదా? ఇంతకు ముందు దీన్ని ఎవరూ చేసింది లేదా? చాలా పురాతనమైన నాగరికతల్లో ఇలాంటి archesలను use చేశారని మనం చూస్తూనే వచ్చాం.
In fact, రోమన్లు ఇంచుమించు 2000 సంవత్సరాలకు ముందే ఈ archలను ఉపయోగించారు. కానీ ఇప్పుడు మీకు ఒక పెద్ద surprice నేను ఇవ్వబోతున్నాను. ఇప్పుడు మనం scotlandలో ఈ మధ్యనే కనిపెట్టబడిన ఒక underground సొరంగాన్ని చూద్దాం, ఇది 300 సంవత్సరాలకు ముందు కట్టబడింది, అంటే ఈ ప్రియ్ విహీర్ గుడి తర్వాతే కట్టారు, దీన్ని మీరు first చూసినప్పుడు, ఈ arches అన్ని బాగుందనే కదా అనుకుంటున్నారు, కానీ పైన ఉన్న ఈ block లను జాగ్రత్తగా గమనించండి.
చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నది ఒక key stone కాదు, రెండు కీస్టోన్లు ఉన్నాయి, ఈ blocksలు వంపులు తిరిగి లేవు, కానీ దీన్ని కట్టిన బిల్డర్స్ ఇది ఒంపులు తిరిగినట్టు కనపడేలా ఈ ఆర్చిని నిర్మించారు, కానీ ఇవి చిన్న చిన్న వంపులతో ఉన్న రెండు rectangular blocks మాత్రమే. ఇది గ్రీస్‌లో ఉన్న పురాతనమైన ఒక ఒలింపిక్ స్టేడియం, ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్చ్ ని చూడండి, ఇది కూడా చూడడానికి ఒక చక్కని వంపు తిరిగిన ఆర్చిలాగా ఉంది, కానీ జూమ్ చేసి చూస్తే ఇదంతా ఒకే రాయితో చేసిన ఆర్చ్ కాదని, వంపుగా ఉన్న ఒక shape ని మాత్రం చూపించే పేర్చి పెట్టబడిన rectangular blocks అని మనకు clearగా తెలుస్తుంది.
నేను ఇలాంటి చాలా ఆర్చ్ లను vaults లను, పురాతనమైన medieval europian sites లలో చూసాను, కానీ ఇంత వరకు ఏఒక్క మెగాలిథిక్ కట్టడాలలో నిజమైన ఆర్చ్‌లు లేవని నేను ఆశ్చర్యపోయాను, అయితే టాప్ మోస్ట్ బ్లాక్‌లు ఏవీ వాస్తవానికి నిజమైన వంపులు కావా? కానీ ఇక్కడ కాంబోడియాలోని ఒక మారుమూల placeలలో కొండ పైన ఉంటున్న పురాతనమైన హిందువులు ఎలా రాళ్లని వంచి నిజమైన perfect అయిన ఆర్చులుగా మార్చారో కదా. పాతకాలాన్ని మర్చిపోండి, ఇప్పుడు ఈ రోజు మనం ఇలాంటి arche లను తయారు చేయగలమా?
ఇది గ్రీస్ దేశంలో ఉన్న ఒక పురాతనమైన vault, ఈపైన ఆర్చిలో ఉన్న blocks కింద పడిపోయాయి, so వాటిని రిపేర్ చేసి కొత్త stone block లను అక్కడ అమర్చారు, కానీ వాటిని మళ్లీ చూడండి, ఈ కొత్త blocks కూడా చాలా చిన్న వంపులతో ఉన్న rectangular stones ఎహ్. ఎందుకలా? వంగి ఉండడమైన లేదా వంపుగా ఉండడమైన రాయిలో create చేయడం ఎందుకు అంత కష్టంగా ఉంది? ఎందుకంటే దేన్నైనా నేరుగా cut చేయడం చాలా ఈజీ, దానికి ఆ వస్తువు కంటే కొంచం గట్టిగ ఉన్న పరికరాన్ని తీసుకుంటే సరిపోతుంది.
చూడండి ఇది ఒక చెక్క, దీని పైన నేను ఒక గీత గీసి రంపం లాంటి గట్టి పరికరాలతో దీన్ని cut చేయవచ్చు. ఎందుకంటే ఈ రంపం అనేది చక్క కంటే గట్టిగా ఉండే ఒక మెటీరియల్ మనకు తెలుసు. So ఇప్పుడు మనం చెయ్యాల్సిందేంటంటే, ఈ చెక్క ముక్కను తీసుకొని దీనిపై నేరుగా ఒక గీతను గీసిన తర్వాత దీన్ని straight line లో easy గా cut చేసుకోవచ్చు. అందువల్ల ఇది ఒక problem మే కాదు, చూస్తున్నారు కదా, నేనిప్పుడు ఆల్ మోస్ట్ చివరి దాక వచ్చేసాను. ఇప్పుడు చేయాల్సిందల్లా చివరి వరకు కట్ చేయడమే.
చాలా పర్ఫెక్ట్ గా స్ట్రెయిట్ గా కట్ చేయాలి. చుడండి గైస్, ఎలాంటి complecate అయిన toolsలు లేకుండా ఎలాంటి machines లేకుండా నా చేతులతో ఒక రంపంతో నేను సులభంగా నేరుగా cut చేసేసాను. కాబట్టి మీరు rectangle లేదా square బ్లాక్‌లను తయారు చేయాలనుకున్నప్పుడు ఇది పెద్ద సమస్య కాదు. కానీ మీరు ఒక ఆర్చ్ నో లేదా అర్ధ వృతాన్నో లేకపోతే ఏదైనా ఖచ్చితమైన curve నో తయారు చేయవలసి వచ్చినప్పుడు, అది చేయడం కష్టం మాత్రమే కాదు, వాస్తవానికి అది అసాధ్యం కూడా,
ఎందుకంటే మీరు మీ చేతులతో ఒక వంపులో మళ్లీ మళ్లీ అదే కదలికను repeat చేయను కుదరదు. అలా చేస్తే అది flop అవుతుంది, ఇంకా దాన్ని cover చేయడానికి నేను వేరేదేదైనా tricks ని use చేయాల్సిందుంటుంది. ఎందుకలా? ఎందుకంటే, మీ చేతులతో ఒక curve నైనా లేదా ఒక arch నైనా మళ్లీ మళ్ళీ ఒకే విధంగా కదల్చలేము. దానికి computerized mechanism తో కూడిన ఇప్పటి CNC modern machine లాంటి ఒక advanced machine అవసరం, దానితో మాత్రమే ఇలాంటి perfect అయిన arch ని cut చేసి తయారుచేయగలం.
- Praveen Mohan Telugu
‘Incredible technology Is Changing’
Incredible Technology is changing the way we think about trading.
Follow Link: https://posco.network