'దర్బార్' సూపర్ హిట్టట... ఫ్యాన్స్ హంగామా!
‘దర్బార్’ సూపర్ హిట్టట… ఫ్యాన్స్ హంగామా!
నేడు విడుదల అయిన ‘దర్బార్’
మైండ్ గేమ్, యాక్షన్, కామెడీల మిక్స్
ట్విట్టర్ లో వెల్లువెత్తుతున్న కామెంట్స్
‘కబాలి’, ‘కాలా’, ‘2.O’, ‘పేట్టా’ సినిమాల తరువాత సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘దర్బార్’ చిత్రం ఈ ఉదయం థియేటర్లను తాకగా, ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా చాలా అద్భుతంగా ఉందని, రజనీ మరోసారి మ్యాజిక్ చేశారని, చిత్రం సూపర్ హిట్ అని తాజా టాక్. రజనీ సరసన నయనతార, నివేదా థామస్ లతో…
View On WordPress
















