తండ్రి 6 వేల కోట్లకు అధిపతి..కొడుకు మాత్రం బేకరీలో ఉద్యోగి
daimond merchant's son does odd jobs in kerala
రజినీకాంత్ అరుణాచలం సినిమా నిజ జీవితంలో జరిగింది. ఆ సినిమాలో తండ్రి పాత్రలోని రజినీ, తన కొడుక్కి ఒక్కసారిగా కోట్ల రూపాయల డబ్బు అంది, డబ్బుపై వ్యామోహం పెరగకుండా ఉండటానికి ఓ పరీక్ష పెడతాడు. 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టాలి. తాను చిన్నప్పుడు ఒక రాత్రంతా చుట్టలు కాలిస్తే, దానిపై విరక్తి వచ్చేస్తుంది. అలాగే తన కొడుక్కి కూడా డబ్బుపై విరక్తి వచ్చేయాలనేది రజినీ ఉద్దేశం. చివరకు యువ రజినీకాంత్ ఆ…
View On WordPress













