*మానకొండుర్ నియోజకవర్గం* తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలోని *కేలో కరీంనగర్ జీతో కరీంనగర్* పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి క్రికెట్ పోటీలో *ఫైనల్లో* గుండారం పై *గణవిజయం* సాధించి *మానకొండుర్ నియోజకవర్గం*గడ్డపై *విజేతగా నిలిచిన ఇల్లంతకుంట న్యూ వారియర్స్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ టీం*🏏🏏🏆🏆💐💐 #winners #warriorssportclub #newwarriors #ellanthakunta #cricket🏏 #manakondur #srichaitanyaengineeringcollege #karimnagar (at Karimnagar, Telangana State) https://www.instagram.com/p/CpxXKvKSxTc/?igshid=NGJjMDIxMWI=













