Grate It Grate It is a relaxing game about cooking, you need to cut different kinds of meat and vegetables to help the chef prepare ingredients.
seen from United States
seen from China
seen from United States

seen from United States
seen from United States
seen from China

seen from United States
seen from Brazil
seen from Colombia
seen from United States
seen from China
seen from China
seen from China
seen from South Korea
seen from United States
seen from Belgium
seen from United States
seen from Denmark
seen from China

seen from United States
Grate It Grate It is a relaxing game about cooking, you need to cut different kinds of meat and vegetables to help the chef prepare ingredients.

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
Push Em All Players in the game Push Em All will see various themes, all the enemies on the road can stop you.
Mật ong và mì chính đều ngọt nhưng chị em cần học cách phân biệt rõ, bởi một thứ là thuốc còn một thứ là độc dược nếu quá liều
Mật ong và mì chính đều ngọt nhưng chị em cần học cách phân biệt rõ, bởi một thứ là thuốc còn một thứ là độc dược nếu quá liều
Các món ăn khi có vị ngọt đa phần đều ngon lành, hấp dẫn. Nhưng vị ngọt ấy tốt hay xấu, lắm khi phải đợi sau khi miếng ngon trôi qua cuống họng người ta mới biết rõ.
‘Con gái yêu bằng tai, con trai yêu bằng mắt’, người xưa đúc kết từ thực tiễn quan sát những kẻ yêu đương. Thế nên, biết bao cô gái vừa trẻ vừa đẹp vừa giàu vừa thông minh sắc sảo không ai bắt nạt được nhưng lại dễ dàng chết gục…
View On WordPress
Mật ong và mì chính đều ngọt nhưng chị em cần học cách phân biệt rõ, bởi một thứ là thuốc còn một thứ là độc dược nếu quá liều
Mật ong và mì chính đều ngọt nhưng chị em cần học cách phân biệt rõ, bởi một thứ là thuốc còn một thứ là độc dược nếu quá liều
Các món ăn khi có vị ngọt đa phần đều ngon lành, hấp dẫn. Nhưng vị ngọt ấy tốt hay xấu, lắm khi phải đợi sau khi miếng ngon trôi qua cuống họng người ta mới biết rõ.
‘Con gái yêu bằng tai, con trai yêu bằng mắt’, người xưa đúc kết từ thực tiễn quan sát những kẻ yêu đương. Thế nên, biết bao cô gái vừa trẻ vừa đẹp vừa giàu vừa thông minh sắc sảo không ai bắt nạt được nhưng lại dễ dàng chết gục…
View On WordPress
New Post has been published on https://janavahinitv.com/2019/06/23/blog-post_219/
నెలసరిపై అవగాహన కల్పిస్తున్న కమల్ నాయక్..!
ప్రతి నెల నెలా వచ్చే నెలసరి గురించి మాట్లాడాలంటే ఒకప్పుడు జంకేవారు. ఊర్లల్లో పెద్దవారి ఇండ్లల్లో యువతులను, మహిళలను ఇళ్లల్లోకి రానిచ్చే వారు కాదు. ఆ నాలుగు రోజులు బయటే ఉండాల్సిందే. కఠినతరమైన నిబంధనలు. కాలం మారడం, ప్రపంచం కొత్త దారులను వెతుక్కోవడంతో మహిళలకు స్వేచ్ఛ లభించింది. ఎక్కువగా యుక్త వయసులోకి వచ్చే బాలికల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. ముఖ్యంగా పేద దేశాల్లో. సరైన సమయంలో ఆహారం అందక పోవడం కూడా ప్రధాన కారణం కూడా. ఎవరైనా ఎప్పుడైనా అనారోగ్యంతో చికిత్స కోసం వెళితే..మొదటగా అడిగేది మీకు మెన్సెస్ సరిగా వస్తున్నాయా లేదా అని వాకబు చేస్తారు.
ఈ మొత్తం ప్రక్రియలో, జీవన విధానంలో పునరుత్పత్తికి ప్రధాన కేంద్రం ఇదే. బాలికలు, యువతులు, మహిళలు యుక్త వయసు వచ్చినప్పటి నుంచి నెలసరి ఆగి పోయే దాకా నానా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. ఇండ్లల్లో పనులు, వంట చేయడం దగ్గరి నుంచి ..ఉదయం నుంచి రాత్రి పడుకునేంత దాకా నానా రకాలుగా గొడ్డు చాకిరి చేస్తూనే ఉంటారు. మళ్లీ ఉద్యోగాలకు వెళ్లడం కూడా. దీంతో వారు శారీరకంగా , మానసికంగా త్వరగా అలసటకు లోనవుతున్నారు. చెప్పుకోలేని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఎక్కువ శాతం నాణ్యవంతమైన ప్యాడ్స్ వాడడం లేదని ఇటీవల ఓ అంతర్జాతీయ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ఇక తెలంగాణ, ఏపీలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. మహిళా స్వయం సహాయక సంఘాలు మహిళల కోసం ప్రత్యేకంగా ప్యాడ్స్ ఎలా వాడాలో అవగాహన కల్పిస్తున్నారు.
మరో వైపు అంగన్వాడి వర్కర్లు, ఆయాలు, వైద్య సిబ్బంది కూడా నెలసరి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తున్నారు. ఐటీ రంగంలో వచ్చిన మార్పులు మహిళలకు ఎక్కడలేని ఉపాధి అవకాశాలను మోసుకొచ్చింది. దీంతో ఒకప్పుడు వంటింటికే పరిమితమైన వీరంతా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. భారీ, దిగ్గజ కంపెనీలకు సైతం ఛైర్మన్లుగా, సిఇఓలుగా , మేనేజింగ్ డైరెక్టర్లుగా, వ్యాపార వేత్తలుగా సక్సెస్ ఫుల్ బాటలో నడుస్తున్నారు. ఎన్ని విజయాలు సాధించినా నెల నెలా మాత్రం ఆ ఇబ్బంది తప్పదు. దీనినే గమనించాడు ఓ యువకుడు. అతడే హైదరాబాద్‌లో ఉంటున్న కమల్ నాయక్. మెన్సెస్ గురించి మాట్లాడాలంటే చాలా మంది జడుసుకుంటారు. అదేదో తప్పు అన్న భావనతో ఉంటారు. హెల్త్ పరంగా ప్రభావం చూపించే దీని గురించి అవగాహన లేక పోవడం వల్లనే రోగాల బారిన పడుతున్నారని గుర్తించారు.
ఇందు కోసం ఏకంగా బాలికలకు బ్రెడ్లు, ఇతర ఫుడ్ ఐటమ్స్‌తో పాటు నెలసరిపై అవగాహన కల్పిస్తున్నారు. వారిని చైతన్యవంతం చేస్తున్నారు. చైతన్యవంతం చేయడం సామాజిక బాధ్యతగా గుర్తించాడు. గుడ్ యూనివర్స్ పేరుతో స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేశాడు. దీని ద్వారానే ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయా పాఠశాలలకు వెళ్లడం. అక్కడ ఆరోగ్య పరంగా అవగాహన కల్పిస్తున్నాడు. సుస్థిర అభివృద్ధి అనే అంశంపై యునైటెడ్ నేషన్స్ నుంచి ఫెల్లోగా ఈ ప్రాంతానికి వచ్చాడు కమల్ నాయక్ 2012లో. అప్పటి నుంచి నేటి దాకా పనిచేస్తూనే ఉన్నాడు. ఇతని స్వస్థలం ఒడిస్సా. పేదరికం దగ్గరుండి చూశాడు.
అక్కడ వుయ్ ఛేంజ్ యు అనే సంస్థలో చేరాడు. మద్యం, స్మోకింగ్ మాన్పించేందుకు కృషి చేశాడు. ఉస్మానియా యూనివర్శిటీలో సోషల్ వర్క్‌లో చదివేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడి పరిస్థితులను గమనించి నెలసరి గురించి అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టాడు. తెలంగాణ, ఏపీలలోని స్లమ్ ఏరియాలను ఎంచుకున్నాడు. ఒకప్పుడు అతడి గురించి ఆందోళన చెందిన వారే ఇపుడు సాదర స్వాగతం పలుకుతున్నారు. మార్పు ఎక్కడి నుంచో రాదు..అది మన నుంచే మొదలవుతుంది కదూ..కమల్ నాయక్‌ను చూస్తే.

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
New Post has been published on https://janavahinitv.com/2019/06/21/blog-post_37-4/
కవిత్వంతో ఐపీఎస్ కరచాలనం
ఓ వైపు ఐపీఎస్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరో వైపు సామాజిక బాధ్యతగా కవిత్వంతో కరచాలనం చేస్తోంది చందనా దీప్తి. జీవితాన్ని ఆవిష్కరించే సాధనాల్లో పోయెట్రి ఒకటి. సానుకూల దృక్ఫథంతో ఆలోచిస్తే సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయని , చూసే దృష్టిని బట్టి లైఫ్ వుంటుందని ఆమె నమ్ముతారు. ఆ దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. కవిత్వం రాయడంతో పాటు వివిధ అంశాలపై రచనలు కూడా చేస్తున్నారు. పోలీసు శాఖ అంటేనే చాలా మంది ఇబ్బందికరంగా భావిస్తారు. ప్రస్తుతం చందనా దీప్తి ఎస్పీగా మెదక్ జిల్లా బాధ్యతలు చూస్తున్నారు. జిల్లా వాసులకు బాసటగా నిలుస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్ఫూర్తి దాయకంగా ఉండేలా రచనలు చేస్తూ చైతన్యవంతం చేస్తున్నారు.
చందనా దీప్తి ముందు నుంచి మెరిట్ స్టూడెంట్. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో సిఎస్ఇ కోర్సు చేశారు. 2012 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. దీప్తి స్వంత ఊరు తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. హైదరాబాద్‌లో ఉంటూ కష్టపడి చదివారు. బెస్ట్ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో చందనా దీప్తి ప్రజలను కార్యోన్ముఖులను చేసే పనిలో పడ్డారు. ఎస్పీగా శాంతిభద్రతలను కాపాడుతూనే ..మానవతా దృక్ఫథంతో జనాన్ని ప్రేమిస్తున్నారు. సామాజిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. మధ్య దళారీలను, బ్రోకర్ వ్యవస్థకు మంగళం పాడారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో మెలగాలని కోరారు. అంతేకాకుండా జిల్లా వాసులకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండేలా సోషల్ , డిజిటల్ మీడియాను యూజ్ చేసుకుంటున్నారు.
ఫేస్ బుక్‌లో ప్రజల కోసం ఆస్క్ మెదక్ ఎస్పీ పేరుతో పేజీని ఓపెన్ చేశారు. వింగ్స్ హర్ థాట్స్ పేరుతో వాట్ ఈజ్ లవ్ పేరుతో కవిత రాశారు. ఆమె స్వచ్ఛమైన తెలుగులోనే రాస్తున్నారు. ప్రేమంటే వాట్సప్‌లలో కాలాన్ని వేస్ట్ చేయడం కాదు, స్మార్ట్ ఫోన్లను యూజ్ చేయడం కాదు. వేగంగా డ్రైవ్ చేసి ప్రాణాలు పోగొట్టుకోవడం కాదు. నిజమైన ప్రేమ బతికేందుకు కావాల్సిన బలాన్ని ఇస్తుంది. నిజమైన ప్రేమ అమ్మ కళ్లను చూస్తే తెలుస్తుంది అంటారు హృదయాత్మకంగా . పెద్దవాళ్లు, తల్లిదండ్రులకు, విద్యార్థినీ విద్యార్థులకు, అన్ని రంగాలకు చెందిన ప్రజలకు ఆమె తోడుగా నిలిచారు. పోలీసులంటే నెలకొన్న భయాన్ని తొలగించారు. వారు కూడా మనుషులేనని తెలియ చెప్పారు. వారికి కూడా సామాజిక బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. ప్రతి ఒక్క ఉద్యోగి ప్రజలను తమ వారిగా గౌరవించాలని బోధించారు.
తాను ముందుండి నడవడంతో ఆమెతో పాటు ఇతర సిబ్బంది కూడా నడుస్తున్నారు. జనంతో కలిసిపోయి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఇదంతా చందనా దీప్తి లైఫ్ స్టయిల్. ఆమె పెద్ద వారికి, పేరెంట్స్‌కు ఒకే ఒక ప్రశ్న సంధిస్తున్నారు. అదేమిటంటే..నేటి యువతీ యువకులను, మీ స్వంత బిడ్డలను మీరేం ఏం చేస్తున్నారని శల్య పరీక్ష ..చేయకండి..ప్రశ్నించకండి..మీరేం చేయగలరో అడగండి అని సూచిస్తున్నారు.
అప్పుడే వారిని మర్చగలమంటున్నారు. వారంతట వారే స్వయం ప్రకాశకులుగా ఎలా ఎదగగలరో, అందుకు కావాల్సినవన్నీ ఇవ్వడానికి సిద్దంగా ఉండాలని సూచిస్తున్నారు దీప్తి. ఆవేశాలకు లోనై నేరాలు చేయొద్దంటూ ఆమె కోరుతున్నారు. మేడం చేస్తున్న ప్రయత్నంతో చాలా మంది ఖైదీలు మారిపోతున్నారు. చెరగని చిరునవ్వు, సమస్యను పాజిటివ్ కోణంలో ఆలోచిస్తే ఇన్ని సమస్యలంటూ వుండవంటారు చందనా దీప్తి. ఉద్యోగం బాధ్యతను తెలియ చేస్తే..సాహిత్యం, కవిత్వం స్వాంతన చేకూరుస్తుంది.
New Post has been published on https://janavahinitv.com/2019/06/17/blog-post_52-4/
మహిళాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు
సమాజంలో సగభాగం మహిళలదే. వారు లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించుకోలేం. పునరుత్పత్తిలో వారే కీలకం. కుటుంబం బాగు పడాలన్నా..లేదా నాశనం కావాలన్నా మహిళలే కీలకం. సంపాదన పరంగా పురుషులపై భారం వున్నప్పటికీ ఇంటిని చక్కదిద్దేది ఆమెనే. ఆ వాస్తవం గుర్తిస్తే ఇన్ని ఇబ్బందులంటూ వుండవు. కలిసి కాపురం చేసుకుంటే కలతలు అన్నవి మటుమాయమై పోతాయి. అందుకే కలిసి వుంటే కలదు సుఖం అన్నారు ఎప్పుడో పెద్దలు. సినీ కవి అనందమే జీవిత మకరందం అని రాయలేదా. గతంలో మహిళలంటే చులకన భావం ఉండింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమాజం మార్పునకు లోనవుతూ వచ్చింది. వారు కూడా మగవారితో అన్ని రంగాల్లో సమాన స్థాయిలో పోటీ పడుతున్నారు. దిగ్గజ కంపెనీలను లాభాల బాటలో పయనించేలా చేస్తున్నారు. ఛైర్మన్లుగా, మేనేజింగ్ డైరెక్టర్లుగా, డైరెక్టర్లుగా, వ్యాపార వేత్తలుగా, ఐటీ ఎక్స్‌పర్ట్స్‌గా, ప్రతి రంగంలో తమదైన ముద్రను కనబరుస్తూ స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. కేవలం మహిళల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నాయి. అపారమైన అవకాశాలు , లెక్కలేనన్ని వనరులు ఉన్నాయి. ఒక మహిళ విద్యావంతురాలైతే, తన కాళ్ల మీద తాను నిలబడితే ఆ కుటుంబమే కాదు ఆ సమాజం కూడా బాగుపడుతుంది అంటారు ఓ సందర్భంలో మహాత్మాగాంధీ. ఆంట్రప్రెన్యూర్స్ గా, అంకుర సంస్థలను స్తాపించేందుకు, చిరు వ్యాపారాలు నిర్వహించేందుకు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఎన్నో స్కీంలు ఉన్నాయి. కావాల్సిందల్లా వాటిని అర్థం చేసుకుని ఉపయోగించు కోవడమే. ఫుడ్, బ్యూటీ, ట్రావెల్, శానిటేషన్, ఆటోమొబైల్, ఎంటర్ టైన్ మెంట్, ఇన్నోవేషన్, తదితర రంగాలలో మహిళలకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. తాజాగా అగ్రి బిజినెస్‌లో కూడా రాణిస్తున్నారు మహిళామణులు. వ్యవసాయ రంగంలో వారి శాతం అధికంగా వుంటోంది. కూలీలుగా, వ్యవసాయదారులుగా, కూరగాయలు అమ్మే వారిగా దర్శనమిస్తారు. మగవారి కంటే ఎక్కువగా మహిళలకు తట్టుకునే శక్తిని, అర్థం చేసుకునే మనస్తత్వాన్ని ఇచ్చాడు ఆ దేవుడు. ఈ జాతి వారికి రుణపడి ఉంటోంది. మహిళల కోసం ప్రవేశ పెట్టిన పథకాల్లో ఎనిమిది సంక్షేమ కార్యక్రమాలు మరింత పాపులర్ అయ్యాయి. వాటిని గురించి తెలుసుకుంటే కొంచెమైనా మేలు కలుగుతుందని భావన. అన్నపూర్ణ పథకం – కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చింది. ఫుడ్ కేటరింగ్ వ్యాపారం నిర్వహించుకునేలా ప్రోత్సహిస్తుంది. 50 వేల రూపాయల దాకా రుణంగా అందజేస్తోంది. వంట పాత్రలు, గ్యాస్ కనెక్షన్, ఇతర సామాగ్రి కొనుగోలు కోసం ఇది కేటాయించింది. 36 వాయిదాల్లో ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ తక్కువ. కేవలం చిరు వ్యాపారాల కోసం ఉద్ధేశించింది ఈ పథకం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ తో పాటు మహిళా బ్యాంకు ఈ స్కీంను అమలు చేస్తున్నాయి. ఉమెన్ ఆంట్రప్రెన్యూర్స్ కోసం మరో పథకం ..స్త్రీ శక్తి ప్యాకేజీ. దీనిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. వ్యాపారంలో 50 శాతం కంటే ఎక్కువగా ఓనర్ షిప్ కలిగి వున్న మహిళలకు రుణాలు అందజేస్తారు. ఆంట్రప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం లో సభ్యులై శిక్షణ పొంది ఉండాలన్న నిబంధన ఉంది. దీని వల్ల వ్యాపారం ఎలా నిర్వహించవచ్చో తెలుసు కోవచ్చు. 2 లక్షల రూపాయల దాకా రుణంగా అందజేస్తారు. అతి తక్కువ వడ్డీ మాత్రమే వసూలు చేస్తోంది. 5 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. కళ్యాణి పథకం – సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని ఇంట్రడ్యూస్ చేసింది. స్వయం సహాయక సంఘాల మహిళలు, ఇతర స్త్రీలు ఈ స్కీంలో చేరవచ్చు. ఫార్మింగ్, హ్యాండీక్రాఫ్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, గార్మెంట్ మేకింగ్, బ్యూటీ, క్యాంటీన్, మొబైల్ రెస్టారెంట్స్, సర్క్యూలేటింగ్ లైబ్రరీస్, ఎస్టీడీ, జిరాక్స్ బూత్‌లు, టైలరింగ్ , తదితర వాటికి రుణంగా ఇస్తారు. ఈ పథకం కింద కోటి రూపాయల దాకా రుణం అందజేస్తారు. మార్జిన్ మనీ కింద 20 శాతం లబ్దిదారులు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. కొలెటరల్ సెక్యూరిటీతో పాటు గ్యారెంటర్స్ కూడా అవసరం. 7 ఏళ్ల కాల పరిమితిలో తీసుకున్న రుణాన్ని తిరిగి తీర్చేయాలి. లేకపోతే వడ్డీ పెరిగి పోతుంది. తక్కువ వడ్డీకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు రావు. ముద్రతో ఆసరా. నరేంద్ర దామోదర దాస్ మోదీ ప్రధానమంత్రి అయ్యాక ప్రవేశ పెట్టిన మంచి పథకమే ముద్ర. చిరు వ్యాపారులకు 50 వేల నుంచి 10 లక్షల దాకా రుణంగా ఇస్తారు. ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. వేలాది మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. మహిళలకు తక్కువ వడ్డీ ఉంటుంది. ప్రతి బ్యాంకు దీనిని అమలు చేయాల్సిందే. లేకపోతే ఆర్బీఐ , సర్కార్ కొరడా ఝులిపిస్తుంది. శిశు, కిషోర్, తరుణ్ అనే విభాగాలుగా రుణాలు మంజూరు చేస్తాయి. మరో స్కీం..మహిళా ఉద్యమ్ నిధి స్కీం. దీనిని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇంట్రడ్యూస్ చేసింది. సిడ్బీ కూడా అమలు చేస్తోంది. మహిళా వ్యాపారవేత్తల కోసం ఇది పనిచేస్తుంది. 10 ఏళ్లలో 10 లక్షల రూపాయలు తీర్చాల్సి ఉంటుంది. సిడ్బీ మాత్రం 5 ఏళ్లలో తీర్చాల్సి ఉంటుంది. కేర్ సెంటర్లు, ఆటో రిక్షాలు, టూ వీలర్స్, కార్స్ తదితర వాటి కోసం రుణాలు ఇస్తోంది. దేనా శక్తి స్కీం – దేనా బ్యాంకు దీనిని అమలు చేస్తోంది. 20 లక్షల దాకా రుణంగా ఇస్తోంది. వ్యవసాయం, మాన్యూఫాక్షరింగ్, మైక్రో క్రెడిట్, రెంటల్ స్టోర్స్, స్మాల్ ఎంటర్ ప్రైజెస్ వాటికి వెచ్చించాల్సి ఉంటుంది. 20పైసలు మాత్రమే వడ్డీ. 50 వేల నుంచి 20 లక్షల దాకా ఇస్తారు. మహిళా వికాస్ యోజన పథకం దీనిని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకు అమలు చేస్తోంది. ప్రాపర్టీ మీద ఇస్తారు. 10 లక్షల నుంచి 25 లక్షల దాకా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏర్పాటు కోసం దీనిని వెచ్చిస్తారు. భారతీయ మహిళా బ్యాంక్ బిజినెస్ లోన్స్ – బీఎంబీ బ్యాంకు ప్రవేశ పెట్టిన పథకం ఇది. ఈ బ్యాంకు ఎస్బిఐలో విలీనం అయింది. 2013లో కేవలం మహిళల కోసమే దీనిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మెర్జ్ చేశారు. 20 కోట్ల దాకా రుణంగా ఇస్తారు. తక్కువ వడ్డీ, ఎక్కువ వాయిదాల సౌలభ్యం ఉంది ఇందులో. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాటిని కూలంకుశంగా అర్థం చేసుకుని రుణం పొందితే మీ కాళ్ల మీద నిలబడొచ్చు.
New Post has been published on https://janavahinitv.com/2019/06/17/blog-post_69-4/
పల్లె నుంచి కేన్స్ ఫెస్టివల్ దాకా - కథకు దక్కిన గౌరవం - డొమ్నిక్ సంగ్మాకు సలాం
పదేళ్ల వయసున్నప్పుడు ఆ కుర్రాడు మొదటి సారిగా కల కన్నాడు. అప్పుడే మిణుకు మిణుకుమంటూ టీవీని చూశాడు. అదో అద్భుతంలా అనిపించింది. ఒక రోజు రాత్రంతా మేల్కొన్నాడు. టీవీలో పెట్టిన సినిమాను చూశాడు. ఆ ఊరులో డబ్బున్నది ఒకే కుటుంబానికి . ఆ ఇంట్లోనే టీవీ వుంటుంది. అప్పుడే..ఏదో ఒక రోజు తాను సినిమా తీస్తానని నిర్ణయించుకున్నాడు. తన కలను నిజం చేశాడు. అతడే మేఘాలయలోని గారో హిల్స్‌కు చెందిన డొమ్నిక్ సంగ్మా. ఇపుడు అతడు ప్రపంచంలోని పేరెన్నికగన్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తాను తీసిన సినిమాకు అరుదైన అవార్డును అందుకున్నారు. ఇది కళ్ల ముందు జరిగిన కన్నీటి కథ. కథలు ఎట్లా రాస్తారు అంటూ ఖాదర్ మోహియుద్దీన్ పుస్తకం రాసినప్పుడు కలిగిన సందేహం ఇపుడు కలుగుతోంది. అవును..కథలు ఎట్లా పుడుతాయి. ప్రతి కథకు ప్రారంభం ..ముగింపు వుంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో కథ వుండే వుంటుంది.కానీ కొందరు చెప్పుకోరు..ఇంకొందరు చెప్పటానికి ఇష్టపడతారు. తేడా ఏమిటంటే చిన్న పాటి దూరమంతే. ఇక్కడే కలలు వుంటాయి. కన్నీళ్లు వుంటాయి. వెచ్చని కబుర్లుంటాయి. కావాల్సిందల్లా ఆ సన్నివేశాలకు అనుగుణంగా పోగేసుకున్న మాటల్ని ఒడేసి పట్టుకోవడం . ఇక్కడే స్టోరీ ప్రాణం పోసుకుంటుంది. అది సినిమానో లేక కాన్వాస్ గానో తయారవుతుంది. ఒక్కొక్కరిది ఒక్కో విజన్. ఒక్కో వే. ఎవరి ప్రపంచంలో వాళ్లే. మళ్లీ అడగాలని వుంది..కథలు ఎలా రాస్తారు అని…డొమ్నిక్ మహా గట్టోడు. తీక్షణమైన కళ్లు. ప్రపంచాన్ని నివ్వెర పరిచి..ప్రశ్నించాలన్న తపన ఎక్కువ. అదే అతడిని భిన్నంగా ఆలోచింప చేసేలా చేసింది. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్‌గా తయారయ్యేలా మార్చేసింది. మేఘాలయ గారో హిల్స్ కు..అస్సాం బోర్డర్ కు మధ్య ఉండే ఊరును ..దాని మూలాలను ఆయన అక్షరబద్దం చేశాడు. అదే కథగా రూపొందింది. సినిమాగా తెరపైకి కనిపించేలా తీర్చిదిద్దాడు డొమ్నిక్. ఇక్కడ మనవాళ్లు షార్ట్ ఫిల్మ్‌లు తీసేస్తున్నారుగా. కానీ ఇతని ఆలోచనలే వేరు. సామాజిక బాధ్యతగా తను ఫీల్ అయ్యాడు. అందుకే సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువగా కాన్ సెంట్రేషన్ చేశాడు. డొమ్నిక్ సంగ్మా తీసిన రాప్చర్ మూవీ ..కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. అక్కడి వారిని ఎంతగానో ఆలోచింప చేయటమే కాదు ..ఆశ్చర్య పోయేలా చేసింది. ఇతని సినిమా ప్రతిభకు హ్యాట్స్ ఆఫ్ అంటూ వెన్నుతట్టారు అక్కడి జనం. ఈ ఫిల్మ్ మేకర్‌పై ఆస్ట్రేలియాకు చెందిన కవి రెయినర్ మారియా , రష్యన్ ఫిల్మ్ మేకర్ ఆండ్రీ తార్కోవస్కీతో పాటు ఊరు చుట్టుపక్కల ప్రాంతాలు తన సినిమాలకు వస్తువులయ్యాయి. డొమ్నిక్ సంగ్మాకు చదువంటే ఇష్టం. అన్న ఇచ్చిన డబ్బులతో డిగ్రీ చేశాడు. 2008లో సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌లో చదివేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అందులో చేరడం, సినిమాలు తీయడం, ఏదో ఒక రోజు బాలివుడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకోవడం ఇతని లక్ష్యం. తన ఐడియా మారి పోయింది. రే సంస్థలో చేరాక అతడిలో మార్పు మొదలైంది. ఇది కాదు జీవితమంటే..ఇది కాదు సినిమా అంటే అన్నది అర్థమైంది. సినిమా అంటే వినోదం కాదు..అది సామాజిక బాధ్యత అని నేర్చుకున్నాడు. తత్వం బోధ పడింది. ఇక అప్పటి నుంచి అతడిలో కసి పెరిగింది. అదే సినిమాగా బయటకు వచ్చింది. ఇంకేం కేన్స్ ఫెస్టివల్లో అతడి సినిమాకు ప్రశంసలు కురిశాయి. దేశం ఎవరీ డొమ్నిక్ సంగ్మా అంటూ ఆశ్చర్యంగా చూసింది. సినిమా అన్నది శక్తివంతమైన మాధ్యమం. దానికి బాధ్యత వుంది అంటాడు సంగ్మా. నిజం కదూ..సినిమా అంటే జీవితం..సమాజం..ప్రపంచమే.