Break stories, not the internet 📰 Go live with a .news domain—powered by Kirali Web Services.
📍 Noida, U.P. | 📧 [email protected] | 🌐 kirali.in

seen from United States
seen from United States

seen from United States
seen from Paraguay
seen from China

seen from United Kingdom

seen from United States
seen from United States

seen from Canada

seen from United States
seen from United States
seen from United States

seen from United States
seen from Angola

seen from China

seen from United States

seen from United States
seen from Singapore

seen from United States
seen from China
Break stories, not the internet 📰 Go live with a .news domain—powered by Kirali Web Services.
📍 Noida, U.P. | 📧 [email protected] | 🌐 kirali.in

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
Polkadot’s #DOT Next Stop $40? Bulls Say YES CC24N.COM #POLKADOTnews #DOTnews #polkadotday #polkadotcommunity #polkadotnetwork https://www.instagram.com/p/CU0xqnYMaSn/?utm_medium=tumblr
తన ఖజానాను నింపుకునే పనిలో పడింది హైదరాబాద్ జలమండలి శాఖ. ఇందుకోసం భారీ కసరత్తు చేస్తోంది. ప్రతి నెలలో నీటి బిల్లుల రూపంలో దాదాపు 120కోట్ల డిమాండ్ ఉండగా… రూ.95కోట్ల వరకు వసూళ్లు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా నీటి బిల్లులు సక్రమంగా పనిచేయని కారణంగానే నీటి వాడకానికి తగినట్లుగా బిల్లులు రావడం లేదని గుర్తించిన అధికారులు…. ప్రస్తుతం ఉన్న మెకానిక్ మీటర్ల స్థానంలో అల్ట్రాసోనిక్ స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం కొన్ని ఏజెన్సీలు ఖైరతాబాద్ సంస్థ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా స్మార్ట్ మీటర్ల వినియోగం పనితీరునలను అధికారులకు వివరించారు. ఈ స్మార్ట్ మీటర్లతో అటు వినియోగదారులకు, ఇటు సంస్థకు వీలుగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా మెకానిక్ మీటర్లతో ఎదురవుతున్న మీటరింగ్ లోపాలకు స్వస్తి పలికి నీటి వాడకానికి తగ్గట్టుగా బిల్లు జారీ అయ్యేలా స్మార్ట్ మీటర్లు పనిచేస్తాయని అంచనా వేశారు. సంస్థ పరిధిలోని 9.6లక్షల నల్లా కనెక్షన్లలో డొమెస్టిక్ కనెక్షన్లు 15ఎంఎం, 20 ఎంఎం సైజు కలిగినవి సుమారు 8 లక్షల వరకు ఉండగా, మొదటి విడతలో ఈ డొమెస్టిక్ నల్లాలకు స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటులో ఒక్కో మీటర్ రూ.5 నుంచి రూ.6వేల వరకు ఖర్చు కానుందని, ఈ ఖర్చును ఆ వినియోగదారుడు భరిస్తారా? లేదా? అన్న దానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను ఎండీతో చర్చించి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ విభాగం అధికారులు తెలిపారు.
బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలన్నీ చెల్లిస్తానని ప్రకటించాడు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగనామం పెట్టి లండన్ పారిపోయిన మాల్యా ఎట్టకేలకు దిగొచ్చాడు. భారత ప్రభుత్వం అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచడంతో ఆయనకు దిగిరాక తప్పలేదు. బ్యాంకులకు బకాయి పడ్డ రుణాలన్నింటినీ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. దీనికి సంబంధించి ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఏప్రిల్ 15వ తేదీనే లేఖ రాసినట్లు తెలిపాడు. తాజాగా ఆ లేఖలను బయటపెడుతూ.. వాటిపై ప్రధాని, ఆర్థిక మంత్రి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి బదులు రాలేదని చెప్పాడు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్న రుణాలన్నింటినీ సెటిల్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మాల్యా చెప్పాడు. ఈ ప్రయత్నాలు కొనసాగిస్తుండగానే తనను బ్యాంక్ డిఫాల్టర్‌గా చూపిస్తూ చేస్తున్న ప్రచారం చూస్తుంటే బాధ కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ప్రజలు తనపై ఆగ్రహంతో ఉన్నారని ఆయన తెలిపాడు. తీసుకున్న రుణాలన్నింటినీ సెటిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. భారత ప్రభుత్వం నాపై కనికరం లేకుండా వ్యవహరిస్తోందిని ఆరోపించాడు. ఇలాంటి వ్యవహారాలతో నేను అలసిపోయానని… రుణాలను రికవరీ చేయడం సివిల్ విషయం… కానీ, నాది మాత్రం క్రిమినల్ కేసుగా వ్యవహరిస్తున్నారన్నాడు మాల్యా. ఆస్తుల అమ్మకంతో ద్వారా తాను బ్యాంకులకు రుణాలు చెల్లిస్తానని.. న్యాయ పర్యవేక్షణలో ఉన్న తన స్తులను అమ్మడానికి కోర్టు అనుమతి ఇవ్వాలని కోరాడు మాల్యా.
Vijay Mallya says to pay his dues... #VijayMallya #Dues #13000Crores #LiquerKing #DotNews #Banks
మాజీ ఎమ్మెల్యే కాటసాని కుమారుడి ఆత్మహత్య
కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే, YCP పార్టీ నేత కాటసాని రామిరెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమారుడు నాగార్జునరెడ్డి (28) ఆత్మహత్య చేసుకున్నాడు. జూన్ 14వ తేదీ గురువారం అర్థరాత్రి బనగానపల్లెలోని ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయాడు. నాగార్జునరెడ్డి హైదరాబాద్ లో పీజీ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి బనగానపల్లె ఇంటికి వచ్చాడు. ఏమైందో ఏమోగానీ.. అర్థరాత్రి తర్వాత తన గదిలోకి వెళ్లి ఊపిరి తీసుకున్నాడు.
[penci_related_posts taxonomies="undefined" title="Related Posts" background="" border="" thumbright="no" number="4" style="list" align="none" displayby="cat" orderby="random"]
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో కాటసాని కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆత్మహత్య చేసుకున్న నాగార్జునరెడ్డి పెదనాన్నే.. కాటసాని రాంభూపాల్ రెడ్డి. పాణ్యం నియోజకవర్గం నుంచి వరసగా ఐదుసార్లు గెలిచిన చరిత్ర ఆయనది. నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి స్వయానా బామ్మర్ది నాగార్జునరెడ్డి కావటం విశేషం. తన రాజకీయ వారసుడు నా పెద్ద కుమారుడే అంటూ అందరికీ చెబుతుండేవారు కాటసాని రామిరెడ్డి. ఇలాంటి సమయంలో ఇంటి పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకోవటం కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోంది.

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
తూతుకుడి లో ప్రజా విజయం
తూతుకుడి లో స్టెర్ లైట్ కంపెనీ ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.లేని దానికోసం పోతే ఉన్నది ఊడింది అన్నట్లు అయ్యింది ఆ కంపెనీ పరిస్థితి.దాదాపు ఐదు సంవత్సరాల నుండి అక్కడి జనంతో వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పటికీ,వాళ్ళ ఉత్పత్తిని రేటింపు చేశారు,ఇపుడు వారు ఏకంగా కంపెనీని మూసివేసుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది.ఒక పక్క ప్రజల ఉద్యమం,మరో పక్క ప్రతిపక్షాలు,జాతీయ స్థాయి మీడియాలలో రావడం,పార్లయిమెంట్ ఎన్నికలకు సంవత్సరం వుండడం,చెన్నై లో యువత ఉద్యమం చేసేందుకు సిద్ధపడటం.ఇలా అన్ని ఒత్తిళ్ళ వల్ల రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది.దీన్ని పూర్తిగా ప్రజా విజయంగా చెప్పవచ్చు.. [penci_related_posts taxonomies="undefined" title="Related Posts" background="" border="" thumbright="no" number="4" style="list" align="none" displayby="cat" orderby="random"]
ఇది బీజేపీ అసలు రంగు..!!
బీజేపీ అసలు కథ!! 21 రాష్ట్రాల్లో భ.జ.పా. అధికారంలో ఉన్నడి అనడం డొల్లతనమే! ఇదిగో అసలు కథ మీ కోసం! దేశంలో 29 రాష్ట్రాలలో కేవలం 10 రాష్ట్రాల్లోనే బిజేపికి పూర్తి మెజారిటీ ఉంది. ఇక పోతే మిగతా రాష్ట్రాలలో వాళ్లకు ఎన్ని సీట్లు ఉన్నాయో పూర్తి లెక్కలతో... సిక్కింలో 0 మిజోరాం లో 0 తమిళనాడు 0 మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్న ఆంధ్రాలో 9 (అదీ టిడిపి పొత్తుతో) 140 సీట్లు ఉన్న కేరళలో 1 117 సీట్లు కలిగిన పంజాబ్ లో 3 294 సీట్లు కలిగిన పశ్చిమ బెంగాల్ లో 3 119 సీట్లు కలిగిన తెలంగాణ లో 5 70 స్థానాలు కలిగిన దేశ రాజధాని ఢిల్లీలో 3 147 స్థానాలు కలిగిన ఒడిశా లో 10 60 సీట్లు కలిగిన నాగాలాండ్ లో 12 ఇకపోతే బీజేపీ మిగితా పార్టీలతో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వాల్లో... 60 సీట్లు ఉన్న మేఘాలయాలో 2 243 సీట్లు ఉన్న బీహార్ లో 53 87 సీట్లు ఉన్న జమ్మూకాశ్మీర్ లో 25 40 సీట్లు ఉన్న గోవాలో 13 [penci_related_posts taxonomies="undefined" title="Related Posts" background="" border="" thumbright="no" number="4" style="list" align="none" displayby="cat" orderby="random"] మొత్తం దేశంలో ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్య 4139 అందులో బీజేపీ కి ఉన్న సీట్లు 1516 అంటే మొత్తం మీద 37 శాతమే. ఆ మొత్తంలో 950 సీట్లు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చినవే. ఇది బీజేపీ అసలు రంగు. దేశం మొత్తం బీజేపీ జెండా రెపరెపలాడుతోంది అనడం పూర్తి అబద్ధం!గట్టిగా 5 రాష్ట్రాలలో కిందామీద పడి ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగింది. ఇక మహారాష్ట్రలో శివసేన లేకపోయి ఉంటే అక్కడ కూడా బీజేపీకి అధికారం అంధకారం అయ్యేది. ఇక మీరే చెప్పండి! మోడీ హవా ఎక్కడ వీస్తోంది? ప్రజల్లో బీజేపీ స్థానం ఏందో పైన ఉన్న అంకెలే సమాధానం చెప్తున్నాయి!
స్వచ్ఛత ర్యాంక్ లో మొదటి స్థానం దక్కించుకున్న విజయవాడ
విజయవాడ,ఒకప్పుడు చెన్నై నుండి హైద్రాబాద్ కి వెళ్ళేవారు,ఎవరైనా ఆగాలి అంటే విజయవాడ లో ఆగి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళేవారు.చదువుకున్న వారు ఎక్కువగా ఉండడం వల్ల దేశం మీద ప్రేమ ఎక్కువ,అందుకే అక్కడ చాలా మంది స్వతంత్ర నాయకుల పేర్లు కనిపిస్తూవుంటాయి.పది లక్షల మంది పైబడిన జనాభా గలిగిన పట్టణాలలో స్వచ్ఛత ర్యాంక్ లో మొదటి స్థానం విజయవాడ దక్కించుకుంది.నిన్న మొన్నటిదాకా రెండు అంకెల ర్యాంకులో ఉన్న పట్నం నేడు మొదటి స్థానం చేరుకుంది.విజయవాడ ఈ విజయాన్ని అందుకోవడానికి ముఖ్యకారణం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ విజయవాడ.చెత్త వేసే ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చడం,వాటి ద్వారా పర్యేక్షించడం.ఎప్పటికప్పుడు రోడ్ల మీద చెత్త తీసివేసే కార్యక్రమం చేపట్టడం.ప్రభుత్వ పాఠశాలల్లో,ఆసుపత్రులలో మరుగుదొడ్లు,రోడ్ల మీద అందమైన పాయింటింగ్లు,వాటర్ ఫౌంటెన్లు.కేవలం చెత్త తీయడానికి అవసరమైన మిషనరీ కోసం 40 కోట్లు ఖర్చు చేశారు.ప్రతి ఇంటికి చెత్త బుట్ట పంపిణీ.తడి,పోద్ది వ్యర్ధాలను వేరుచేయడం.వీటికి ప్రజల సహకారం కూడా తొడవ్వడం తో ఈ అవార్డ్ విజయవాడను వరించింది... [penci_related_posts taxonomies="undefined" title="Related Posts" background="" border="" thumbright="no" number="4" style="list" align="none" displayby="cat" orderby="random"]