Krish birthday special Article....కృష్ణ జాగర్లమూడి( క్రిష్ ) ది మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్. గమ్యం సినిమా తో తెలుగు తెరకి డెబ్యూ డైరెక్టర్ గా పరిచయమై మొదటి సినిమాతోనే బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డు , ఫిలిం ఫేర్ అవార్డు సాధించారు.
Krish birthday special Article











