నేడు కేంద్ర మంత్రి దీర సింగ్ చౌహన్ పర్యటన
Trinethram News : 17వ తేదీ బుధవారం ఉదయం 9:30 నిమిషాలకు A5 హోటల్ నుండి నేరుగా వాకాడు మండలం ముత్యంబాక గ్రామంలో జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు. 1గంటకు కోట మండలం జరుగుమల్లిలో మధ్యాహ్నం భోజనం. అనంతరం అక్కడ జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొని A5 హోటల్ కు చేరుకుంటారు. గురువారం ఉదయం చిల్లకూరు మండలం చెడిమాల గ్రామంలో జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు.
Read the full article














