“I’m allllll night like Denny’s!
Countin’ thou-wow’s while you scrapin’ for penny’s.”
seen from United States
seen from Germany

seen from United States

seen from Singapore

seen from United States

seen from Japan

seen from United States
seen from United States

seen from Japan
seen from United States
seen from United States
seen from France
seen from Japan
seen from United States
seen from Singapore
seen from United States

seen from China
seen from United States

seen from United States

seen from United States
“I’m allllll night like Denny’s!
Countin’ thou-wow’s while you scrapin’ for penny’s.”

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
via Giphy
GGB (Film)
357.25
cookies yet to come

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
గుర్తింపులేని, సంఘటితంకాని, స్వతంత్ర కార్మికులు, వ్యాపారులకు ఈ-శ్రమ్(e-Shram) వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి!
కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికుల డాటా బేస్ ను రెడీ చేస్తోంది. వచ్చే నెల చివరి నాటికి ప్రతి స్వతంత్ర కూలి లేదా బిల్డింగ్ నిర్మాణ కార్మికులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, అంగన్వాడీ వర్కర్లు, కిరాణా వ్యాపారులు, అన్ని రకాల పనులు చేసే లేబర్లు e-Shram వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని వల్ల గుర్తించని కూలీ కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ది పొందవచ్చు.
ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
1. ఏదైనా మీసేవ లేదా CSC సెంటర్లో నమోదు చేసుకోవచ్చు
2. కంప్యూటర్, ఇంటర్నెట్ ఉన్న వాళ్ళు స్వతంత్రంగా చేసుకోవచ్చు
3. www.eshram.gov.com వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు
ఎవరు అర్హులు?
1. EPFO లేదా ESIC లో నమోదు కానివారు అర్హులు
2. ప్రభుత్వ ఉద్యోగులు, నెలకు 15 వేల కంటే ఎక్కువ జీతం తీసుకొనే ప్రైవేట్ ఉద్యోగులు అనగా ప్రావిడెంట్ ఫండ్ ఉన్నవారికి ఇది వర్తించదు
3. రోజు కూలీ, వారం కూలీ తీసుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా నమోదు చేసుకోవచ్చు
ఏమిటీ లాభం?
1. ప్రభుత్వ పథకాలు అందనివారిని గుర్తించి వారికి లబ్ది పొందేలా చూస్తారు
2. రెండు లక్షల ప్రమాద భీమా కుటుంబీకులకు ఉచితంగా అందుతుంది
3. అవసరం అనుకున్న వాళ్ళు 16 నుంచి 59 ఏళ్ల వయసు వారు, 60 ఏళ్ళు దాటాక నెల నెలా మూడు వేలు ఫించన్ కావాలనుకుంటే వారి వయసును బట్టి రూ. 50 నుంచి రూ. 200 దాకా కట్టుకుంటే మీరు కట్టినదానికి కేంద్ర ప్రభుత్వం మరో కంతు కలిపి జమచేస్తుంది
3. ఇలా అటల్ బిహారీ పెన్షన్ యోజన పథకం, ప్రధాన మంత్రి సామ్ దాన్ యోజన, ప్రధాన మంత్రి అవాస్ యోజన, ఆయుస్మాన్ భారత్ మొదలైన కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వర్తించడానికి, అన్ని శాఖల మధ్య డాటా షేర్ చేయడానికి సులభంగా ఉంటుంది. దీని వల్ల ఇల్లు గాని, పెన్షన్ గాని ఇంకేదైనా తప్పకుండా అందని వారికి చేరుతుంది.
4. బ్యాంక్ ఖాతా, ఆధార్, ఫోన్ నంబర్(ఆధార్ కు లింక్ ఉన్న ఫోన్ నంబర్) తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
ఇతర వివరాలు...
e-Shram పోర్టల్ నందు అందరు అర్హులైన MGNREGS కూలీలను నమోదు చేయుటకు ఈ క్రింది ఆదేశాలు ఇవ్వడమైనది.
• eShram పోర్టల్ లో రిజిస్టర్ చేయుటకు అంధరు 18-59 సంవత్సరముల మద్య ఉన్న MGNREGS కూలీలు అర్హులే (సాధారణముగా 16-59 సం// ల మద్య వయసు అసంఘటిత కార్మికులందరు అర్హులే)
• eShram పోర్టల్ లో రిజిస్ట్రేషన్ ఉచితం, ఎలాంటి రుసుము/డబ్బు/ఫీజు చెల్లించవలసిన అవసరము లేదు.
• eShram పోర్టల్ రిజిస్టర్ చేసుకోవడానికి ఆధార్ కార్డు నెంబర్, బ్యాంక్ ఖాతా నెంబర్ కు eKYC చేసిన మొబైలు నెంబర్ కలిగిన ఫోన్ అవసరం.
• e-shram పోర్టల్ లో (www.eshram.gov.in) స్వంతముగా (ఎవరికి వారే ) రిజిస్ట్రేషన్ చేసుకొన వచ్చును, (లేక) మీ దగ్గరలోని కస్టమర్ సర్విస్ సెంటర్ (CSC) కు వెళ్ళి ఉచితముగా రిజిస్టర్ చేసుకొనవచ్చును.
• eShram పోర్టల్ రిజిస్టర్ చేసుకొన్న తర్వాత, 12 అంకెలు కలిగిన సార్వత్రిక ఖాతా సంఖ్య (Universal Account Number -UAN) తో శాశ్వత గుర్తింపు కార్డు ఇస్తారు.
• eShram పోర్టల్ లో రిజిస్టర్ చేయడం వలన ఇతర లాభాలు: 1) PMSBY పధకమునకు మొదటి సంవత్సరం ఉచితముగా రిజిస్టర్ చేయబడతారు, ఆ తర్వాత సంవత్సరము నుండి వారి బ్యాంక్ ఖాతా నుండి సంవత్సరానికి రూ.12/- చొప్పున auto-debit పద్దతిలో చెల్లింపు చేసుకుంటారు. 2) PM-SYM పెన్షన్ యోజన పదకము లో దగ్గరలోని csc సెంటర్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును, వీరికి రిటైర్మెంట్ వయసు తర్వాత ప్రతి నెల రూ.3000/- చొప్పున పెన్షన్ చెల్లింపబడుతుంది.
• మీ మండలములోని టెక్నికల్ అసిస్టెంట్స్, పంచాయతీ సెక్రెటరీ ల మరియు మేట్ ల సహాయముతో చేయగలరు.
• eShram పోర్టల్ లో రిజిస్టర్ చేసిన వారి వివరాలను సంబంధిత APO/CO లాగిన్ లలో అప్-లోడ్ చేయవలెను. ఈ రిపోర్ట్ ప్రతి రోజు మానిటరింగ్ చేయడమవుతుంది.
ఈ విషయమును అత్యంత ముఖ్యమైనదిగా భావించగలరు.
-Venkateshwarlu Boya, Telangana Journalist
Word Confusion: Coolie vs Coulee vs Coulis
Word Confusion: Coolie vs Coulee vs Coulis
Coolie vs coulee vs coulis is a trio of heterographs (a subset of homophone). But sounding alike is the only thing these three words have in common. A coolie is a person working at the lowest social level. A coulee is a plain or valley between high hills or mountains formed by running water sometime in the past. It’s sometimes dry and sometimes lush. A coulis is a very edible and usually sweet…
View On WordPress
I feel like Coolio!! #djbereal -#bereal #dj #photography #swag #braids #coolio #cooli n 📸 @kellz55 (at Brooklyn NYC)