టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తెచ్చి సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి పలువురిపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో సినీ సెలబ్రిటీల గుట్టు విప్పిన శ్రీరెడ్డి తాజాగా కోలీవుడ్ మీద పడ్డారు. తాజాగా శ్రీరెడ్డి పరిటాల రవి పేరు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కలకలం రేపుతోంది. శ్రీరెడ్డి తన ఫేస్బుక్లో ‘బొమ్మ హీరో కాదురా గొర్రెల్లారా, నిజమైన హీరో రా పరిటాల రవి. ఆయనే ఉండుంటే.. గడ్డానికి, జుట్టుకి …
Loading...

















