మోది కి సలహా ఇచ్చిన డైరెక్టర్ శంకర్?
#ShivajiMovie #Narendramodi #Blackmoney #Demonetisation #Shankar
దేశప్రధానిగా రెండున్నర ఏళ్లలో మోది ఎంత మందికి తెలుసో కానీ, ఇప్పుడు నోట్ల రద్దుతో మారుమూల ప్రాంతాలలో కూడా మోది పేరు మారుమోగి పోతోంది. ఒక్క నిర్ణయంతో 130 కోట్ల మంది జీవితాలని నేరుగా టచ్ చేసిన ఈ నిర్ణయం గురించి దేశమంతా గత 28 రోజులుగా చర్చలు సాగుతున్నాయి. మోది ఇంతపెద్ద నిర్ణయం తీసుకోవడానికి అర్థక్రాంతి సంస్థకి చెందిన అనిల్ బొకిల్ ఆలోచనే కారణం అని ఇప్పటిదాకా మనం అనుకుంటున్నాం. అయితే, అంతకుముందే ఇదే…
View On WordPress














