Peddi Song: ఏం చేశాడ్రా బాబూ.. యూట్యూబ్లో పెద్ది సాంగ్ సంచలనం.. చిరుతను గుర్తుచేసిన రామ్ చరణ్..
టాలీవుడ్ లో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న సినిమా Peddi కి సంబంధించి తాజా సింగిల్ పాట “Rai Rai Raa Raa” అధికారికంగా విడుదలైంది. ఈ పాట విడుదలపై సినిమా అభిమానులు, యూత్ జగతి భారీగా స్పందిస్తున్నారు. ఇందులో హీరో రామ్ చరణ్ స్టైలిష్ డాన్స్ మరియు బీట్ తో పాటు సాంగ్ వీడియో క్లిప్ యూత్ ని ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ ని సోషల్ మీడియాలో ఇప్పటికే లక్షల సంఖ్యలో వీక్షణలు దిశగా వెళ్లిపోతున్నాయి. సినిమా Peddi…















