చైనాలో గబ్బిలాలు తినడం వల్లే కరోనా వచ్చిందంటున్నారు… బక్రీద్ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు బక్రీద్ పండుగ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బక్రీద్ దృష్ట్యా జంతువుల అక్రమ వధ జరగకుండా చూడాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.





