రోడ్డు ప్రమాదాలు -మరణాలు. ఆ ఇంట్లోనే ఎందుకలా?!.
రోడ్డు ప్రమాదాలు -మరణాలు. ఆ ఇంట్లోనే ఎందుకలా?!.
మార్వార్ జంక్షన్ సమీపంలోని కరాడి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడి పేరు రాహుల్. తన సోదరి పెళ్లి నవంబర్ 7న. తన సోదరి వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి రాహుల్ బైక్‌తో మార్వార్ వైపు వెళ్లాడు. కార్డు ఇవ్వడం మరిచిపోయాను, అరగంటలో వస్తానని ఇంట్లో చెప్పాడు. బర్సా-కరాడి గ్రామం మధ్య గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రాహుల్ మృతి చెందాడు. కుటుంబంలో సంతోష వాతావరణం కొద్ది నిమిషాల్లోనే…
View On WordPress














