potti veeraiah: నటుడు పొట్టి వీరయ్యకు జీవిత సాఫల్య పురస్కారం.. ఆర్థిక సాయం – vb entertainments film and tv diary 2020 launch, presented the lifetime achievement award to actor potti veeraiah పొట్టి వీరయ్య.. ఈ నటుడి పేరు ప్రస్తుత తరానికి తెలియకపోవచ్చు. కానీ, నిన్నటి తరానికి బాగా తెలిసిన నటుడు. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు ఎంతో మంది హీరోల చిత్రాల్లో ఆయన కనిపించారు.
















