కేన్సర్‌పై పోరాడే కాఫీ సమ్మేళనాలు! కాఫీలో ఉండే కహవోల్ యాక్సిటేట్, కేఫ్‌స్టాల్ అనే సమ్మేళనాలు ప్రొస్టేట్ కేన్సర్‌పై పోరాడతాయని జపాన్‌లోని కనజావా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు కాఫీలో లభ్యమయ్యే ఆరు సమ్మేళనాలను పరీక్షించారు.

















