కాంగ్రెస్ పార్టీకి రాఘువీరా రెడ్డి రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి రాఘువీరా రెడ్డి రాజీనామా
ఏపీ వ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ స్ధానాలకు వైసీపీ151 టీడీపీ 23 జనసేన 1సీటుకు పరిమితం అయింది. ఇక కాంగ్రెస్ పార్టీ తన ఖాతా తెరవలేకపోయింది. దీంతో ఆయా పార్టీల నేతలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి హరికృష్ణ ఓటమికి నైతిక బాధ్యనుతను వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు.
ఇక ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ…
View On WordPress






