ఎన్నికల వేళ పెరుగుతున్న పవన్ బలం
pawan-kalyan-big-shock-for-bjp #pawankalyan #janasena #akulasatyanarayanaquitsbjp #akulasatyanarayanajoinsjanasena #modi #rajahmundryurban #koradanews
అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఈ ఎన్నికల్లో తన సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న జనసేన అధినేత పవన కళ్యాణ్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మరో కీలక నేత జనసేనలో జాయిన్ అవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేతల ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరనున్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని…
View On WordPress













