చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్
చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి … సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా చంద్రబాబు లాగా రాజకీయాలు చేస్తే.. ఇవాళ ప్రతిపక్ష నేతగా కూర్చొనే వారు కాదన్నారు. ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు. తనతో టీడీపీ నేతలు టచ్లో ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను డోర్ తెరిస్తే.. చాలామంది రావడానికి రెడీగా ఉన్నారన్నారు. తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ…
View On WordPress















