తమిళనాట కుబేరుల జాతర.. 22 మంది బిలియనీర్లు, 722 మంది నేరచరితులు!
తమిళనాడు అసెంబ్లీ బరిలో ఉన్న అభ్యర్థుల ఆస్తులు, కేసుల చిట్టాను విప్పిన ఏడీఆర్ (ADR) రిపోర్ట్ మైండ్ బ్లాంక్ చేస్తోంది. బిలియనీర్లలో టీవీకే టాప్, కేసుల్లో ఉదయనిధి స్టాలిన్ సెకండ్.. ఈ కళ్లు చెదిరే లెక్కల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.. 👇
Tamil Nadu Elections బరిలో నేరచరితులు, కుబేరుల చిట్టాను విప్పిన ఏడీఆర్. రూ. 5 వేల కోట్లతో లీమా రోజ్ టాప్. కేసుల్లో ఉదయనిధి స్టాలిన్ సెకండ్.










