దొనకొండని రాజధానిగా చేసుంటే..? కొరడా.కాం కామెంట్ -2
దొనకొండని రాజధానిగా చేసుంటే..? కొరడా.కాం కామెంట్ -2
IYR కృష్ణారావు తన పుస్తకంలో అమరావతికి బదులుగా దొనకొండని రాజధానిగా చేసుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేసారు. కనీసం నూజివీడులో అయినా రాజధాని నిర్మించాల్సింది అని ఆయన రాశారు. కృష్ణారావు అభిప్రాయం ప్రకారం దొనకొండ ని రాజధాని చేసి ఉంటే రెండు నష్టాలు జరిగేవి.
దొనకొండ ప్రకాశం జిల్లా ముఖ్యపట్టణం ఒంగోలు కి 100కిమీ దూరంలో ఉంది. ఇది ఒక చిన్న పల్లెటూరు, ఎలాంటి వసతులు లేని బాగా వెనుకబడిన ప్రాంతం. ఇప్పుడు…
View On WordPress













