ఖద్దరు నీడన ఖాకీలు..!
నాగర్ కర్నూల్ జిల్లాలో పలువురు ఎస్సైల తీరు వివాదాస్పదం రాజకీయ పలుకుబడితో పోస్టింగులు చిన్న చిన్న కారణాలకు సామాన్యులకు చావుదెబ్బలు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్న ప్రజలు తాజాగా వంగూరు ఎస్సైపై అట్రాసిటీ కేసుపెట్టాలని న్యాయస్థానం ఆదేశాలు సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లాలో చట్టం, న్యాయం అధికారపార్టీ నాయకులకు చుట్టంగా మారుతోంది. అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల,…
View On WordPress












