టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హర్రర్ మూవీస్ తో ప్రేక్షకులను భయపెట్టిన అతికొద్దీ మంది టాలీవుడ్ నటీమణుల్లో నయనతార ఒకరు. నయనతార ఇప్పటికే పలు హారర్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా మరోసారి కనెక్ట్ అనే చిత్రంతో ప్రేక్షకులను మరోసారి భయపెట్టేందుకు సిద్ధమైంది నయనతార. విగ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార ప్రధాన పాత్రలో […]
Nayanthara: భయపెడుతున్న “కనెక్ట్” ట్రైలర్
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హర్రర్ మూవీస్ తో ప్రేక్షకులను భయపెట్టిన అతికొద్దీ మంది టాలీవుడ్ నటీమణుల్లో నయనతార ఒకరు. నయనతార ఇప్పటికే పలు హారర్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా మరోసారి కనెక్ట్ అనే చిత్రంతో ప్రేక్షకులను మరోసారి భయపెట్టేందుకు సిద్ధమైంది నయనతార. విగ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ త్రిల్లింగ్ సస్పెన్స్ హర్రర్ జోనర్ మూవీ కనెక్ట్. అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరుస అప్డేట్ లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.
















