Hyderabad: హైదరాబాద్‌లో మరో స్కైవాక్.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా రైల్వే స్టేషన్‌కు.. ప్రయాణికులకు బెనిఫిట్..
హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త. నగరంలో ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచేందుకు మరో కొత్త స్కైవాక్ నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌ను సమీపంలోని నాంపల్లి మెట్రో స్టేషన్‌తో నేరుగా కలుపుతూ ఈ స్కైవాక్‌ను నిర్మించనున్నారు. దీని ద్వారా రైల్వే ప్రయాణికులు మెట్రో సేవలను సులభంగా వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి…















