నాడు సూపర్ స్టార్ కృష్ణ, నిన్న మహేష్ బాబు.. ఇప్పుడు మరో స్టార్?
another-hero-from-ghattamaneni-family #jayakrishna #herorameshbabuson #superstarkrishna #tollywooddebut #maheshbabu #thirdgeneration #ghattamanenifamily #koradanews
ఘట్టమనేని కుటుంబం నుండి మూడో తరం సిద్ధంగా ఉంది వెండితెర మీదకు రావడానికి. సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ సినిమా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రమేష్ బాబు కూడా ఒకప్పుడు హీరో.
వాస్తవంగా చెప్పాలంటే మహేష్ బాబు కంటే ముందే రమేష్ బాబు సినిమాలు చేశాడు. తర్వాత సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో…వెంటనే రమేష్ బాబు నిర్మాణ రంగంలో అడుగు పెట్టాడు.. ఈ క్రమంలో…
View On WordPress
















