మొన్న జరిగిన ఉగ్రదాడి తోనే ఇంకా భయం నుండి కోలుకొని జమ్మూ కాశ్మీర్ మరోసారి వణికింది. ఒకపక్క 40 మంది జవాన్ల మృతి ని జీర్ణించుకోలేని జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్లో భూకంపం సంభవించింది. Breaking News : Earthquake hits jammu and Kashmir
Loading...















