పాక్‌కు ఆసియా అభివృద్ధి బ్యాంక్ రుణసాయం.. తీవ్రంగా ఖండించిన భారత్
పాకిస్థాన్‌కు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) 800 మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసిన విషయంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిధులు పాక్ సైనిక బలాన్ని పెంపొందించడంలో లేదా ఉగ్రవాద చర్యలకు ఉపయోగపడే అవకాశం ఉందని భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
Mee Spandana Telugu News - Latest Breaking News & Updates - Mee Spandana is a Telugu news platform delivering the latest breaking news, in-













