మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా భీమవరం జె.పి. రోడ్డులో భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ నాగరాణి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు.
భీమవరం జె.పి. రోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద మే 7న జరగనున్న 102వ వర్ధంతి వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీ













