ఉదయం లేవగానే హడావిడిగా బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నారా? లేదా 10 గంటలకు తింటున్నారా? 🛑 జాగ్రత్త! ఉదయం 8 గంటల లోపు అల్పాహారం తినడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందని, షుగర్ వ్యాధి దూరమవుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు చదవండి! 👇
ఉదయం 8 గంటల లోపే అల్పాహారం తినడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు తగ్గి, ఆయుర్దాయం పెరుగుతుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి. దీని వల్ల కలిగే ఆరోగ్య


















