మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం – ట్రావెల్స్ బస్సు ఢీకొని 13 మంది మృతి
తెల్లవారుతున్న వేళ విషాదం చోటుచేసుకుంది. గమ్యస్థానానికి చేరుకుంటామని భావించిన ప్రయాణికుల ప్రాణాలను మృత్యువు అగ్నికీలల రూపంలో కబళించింది. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం హృదయ విదారక దృశ్యాలను మిగిల్చింది. సమాచారం ప్రకారం, రోడ్డుపై వెళ్తున్న వాహనాన్ని మరో ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో బస్సులో మంటలు చెలరేగి పరిస్థితి విషమించింది. ఈ ప్రమాదంలో 13 మంది…















